Tuesday, September 29, 2026
More
    HomeOpinionHyderabad Raidurgam Lands Record Price : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్...

    Hyderabad Raidurgam Lands Record Price : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రికార్డ్స్ బ్లాస్ట్, ఎకరం రూ. 2 04 కోట్లు పలికిన వైనం 

    📰 Generate e-Paper Clip

    Hyderabad Raidurgam Lands Record Price : ప్రజా దీవెన, హైదరా బాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ రేం జ్ ఏంటో మరోసారి రుజువైంది. సాధారణంగా “బంగారు భూమి” అం టుంటారు కదా.. కానీ రాయదుర్గంలో ఉన్న ఆ భూమిని చూస్తే బంగారం కూడా తక్కువే అనిపిస్తుంది. తా జాగా జరిగిన TGIIC (తెలంగాణ గ్రీన్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్) భూముల వేలానికి మైండ్ బ్లోయింగ్ రెస్పా న్స్ వచ్చింది.పెద్ద పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు పోటీ పడ టంతో కే వలం ఒ కే ఒక్క ఎకరం ధర అక్షరాలా రూ. 204 కోట్లు పలికి సరికొత్త రికార్డు సృష్టించింది.

    హైదరాబాద్ మణిమాణిక్యమైన రాయదుర్గం,ఐటీ కారిడార్ సర్వే నంబర్ 83/1మొత్తం వేలం వేసిన భూమి 5.09 ఎకరా లు కాగా TG IIC ఖజానాకు కాసుల వర్షం కురిపించారు. ఈ ఒక్క సర్వే నంబర్‌ లోని 5.09 ఎకరాల భూమి వేలం ద్వారా TGIIC ఏకంగా రూ. 1,02 0 కోట్లను తన ఖాతాలో వేసుకుం ది. రియల్ ఎస్టేట్ రంగంలో మంద గమనం ఉందనే ఊహా గానాలకు బ్రేక్ వేస్తూ హైదరాబాద్ క్రేజ్ ఏ మా త్రం తగ్గలేదని ఈ వేలం నిరూపిం చింది. రాబోయే రోజుల్లో ఈ ప్రైమ్ లొకే షన్‌లో ఎలాంటి స్కైస్క్రాపర్స్ (ఆకాశహర్మ్యాలు) రాబోతు న్నాయో చూడాల్సి ఉంది.

    ఇదిలా ఉండగా ఐటీ హబ్, మెట్రో కనెక్టివిటీ, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ఉన్న రాయ దుర్గం లాంటి ఏరి యాలో భూమి దక్కించుకోవడం అంటే ఒక జా క్‌పాట్ కొట్ట డమేనని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంత భారీ స్థాయిలో ధరలు భూములకు వెచ్చించి కొనుగోలు చేసినటు వంటి వారు సదరు భూములను ఏ వ్యా పార సామ్రాజ్యా నికి కేంద్రాలుగా సృష్టించనున్నారు వేసి చూడాల్సి ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.