Monday, September 28, 2026
More
    HomeOpinionIAS IPS Ideal Marriage : బిగ్ బ్రేకింగ్, భువనగిరి జిల్లాలో సి విల్...

    IAS IPS Ideal Marriage : బిగ్ బ్రేకింగ్, భువనగిరి జిల్లాలో సి విల్ సర్వీస్ అధికారుల ఆదర్శ వి వాహం, నిరాడంబరంగా రిజిస్టర్ వివాహం 

    📰 Generate e-Paper Clip

    IAS IPS Ideal Marriage : ప్రజా దీవెన, యాదాద్రి భువ నగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో యు వ సివిల్ సర్వీస్ అధికారులు వి నూత్న తరహాలో ఆదర్శ వివాహం చేసుకొని సమాజానికి మంచి సందేశం అందించారు.అందిన సమాచా రం మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ ఐఏఎస్ , ఐపి ఎస్ అధికారులు ఆదర్శ వివాహంతో అందరి దృష్టిని ఆకర్షిం చారు. చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఐఏఎస్, ఐపీఎస్‌ అ ధికారుల ఆదర్శ వివాహము సంచలనం సృష్టిం చింది. దీంతో ఈ వివాహం ఆనోటా ఈ నోటా ఔరా అని తెగ వైరల్ అవుతోంది.

    చౌటుప్పల్ మండలం లింగారెడ్డి గూడెంకి చెందిన యువ ఐ పీఎస్ అధికారిని శేషాద్రిని రెడ్డి, కడప జి ల్లాకు చెందిన ఐఏ ఎస్ అధికారి శ్రీ కాంత్ రెడ్డి లు ఇద్దరు స్వయంగా పరస్పరం నిర్ణయించుకొని ఎలాం టి అంగుఅడంబరం లేకుండా రిజి స్ట ర్ వివాహం చేసుకున్న అధికారులు ఆదర్శంగా నిలిచారు.

    ప్రస్తుతం హైదరాబాద్ కుత్బుల్లా పూర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఉన్న శేషాద్రిని రెడ్డి ఐఏఎస్ ట్రైనింగ్ లో ఉ న్న శ్రీకాంత్ రెడ్డి కి మధ్య ప్రేమ మొలిచి అది కాస్తా వివా హా నికి దారితీసింది. అయితే ఈ ఆదర్శ వివాహానికి పలు వురు ఉన్నతాధికారులు హాజరు కావడం విశేషం. మొత్తానికి ఇద్ద రు యువ సివిల్ సర్వీస్ అధికారులు ఆదర్శవివాహం చేసు కోవడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.