Monday, September 28, 2026
More
    HomeIndiaInstant LPG Cylinder Delivery : బిగ్ బ్రేకింగ్, గ్యాస్ వినియోగదా రులకు తీపికబురు, అడిగిన...

    Instant LPG Cylinder Delivery : బిగ్ బ్రేకింగ్, గ్యాస్ వినియోగదా రులకు తీపికబురు, అడిగిన మ రుక్షణమే సిలిండర్ డెలివరీ 

    📰 Generate e-Paper Clip

    Instant LPG Cylinder Delivery : ప్రజా దీవెన హైదరా బాద్: వంట చేస్తుండగా అకస్మాత్తుగా గ్యాస్ అయిపోయిం ది. పాత రోజుల్లో అయితే గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేసి, బుకిం గ్ నంబర్ కోసం వేచి చూసి, సిలిండర్ ఎప్పుడు వస్తుందా అని రోజుల తరబడి కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూసేవాళ్లం. కానీ, భవిష్యత్తు క్విక్ కామర్స్ ప్ర పంచం మీ ఊహకందని వేగంతో దూసుకుపోతోంది. ప్రముఖ క్విక్ కామర్స్ దిగ్గజం స్విగ్గీ ఇన్స్టి మా ర్ట్, ప్రభుత్వ రంగ చమురు సంస్థ హిందు స్థాన్ పెట్రోలియం కార్పొ రేషన్ లిమిటెడ్ (HPCL) చేతులు కలిపి దేశంలోనే తొలిసారిగా ఒక మైండ్ బ్లోయింగ్ సేవను అం దుబాటులోకి తెచ్చాయి. కేవలం పాలు, కూరగాయలు ఆర్డర్ చేసి నంత ఈజీగా… ఇకపై ఎల్పీజీ (LPG) గ్యాస్ సి లిండర్లను కూ డా ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే మీ ఇంటి ముం దుకు తెచ్చి ఇవ్వబో తున్నారు. ఈ భవిష్యత్తు విప్లవానికి కర్ణాటక రాజధాని బెంగళూ రు నగరం పైలట్ ప్రాజెక్ట్‌గా వేది కైంది.

         నో కనెక్షన్ నో ప్రాబ్లమ్

    సాధారణంగా గ్యాస్ సిలిండర్ కా వాలంటే కనెక్షన్ బుక్, ఎ న్నో నిబంధనలు ఉంటాయి. కానీ ఇ న్స్టిమార్ట్‌లో ఆర్డర్ చే యడానికి మీకు ముందస్తుగా ఎలాంటి డొ మెస్టిక్ గ్యాస్ కనె క్షన్ ఉండాల్సిన అవసరం లేదు.ఈ భాగస్వా మ్యంలో భా గంగా HPCL సరికొ త్త 10 కిలోల ‘హెచ్పీ నవ్య’ కాంపోజిట్ సిలిండర్లను పరిచయం చేసింది. ఇవి పారదర్శకంగా ఉం టాయి! అంటే, సిలిండర్ లోపల ఎంత గ్యాస్ మిగిలి ఉందో మీరు బయటి నుంచే స్పష్టంగా చూసే యొచ్చు. (దీనితో పా టు రెగ్యుల ర్ 5 కిలోల మెటల్ సిలిండర్లు కూడా లభిస్తా యి.

    డెలివరీ చేసేది సాధారణ డెలి వరీ బాయ్స్ కాదు

    గ్యాస్ సిలిండర్ల రవాణా అంటే అత్యంత ప్రమాదకరమైనది. అం దుకే స్విగ్గీ ఇన్స్టిమార్ట్ భద్రత వి షయంలో అస్సలు రాజీ పడలే దు. ఈ డెలివరీ ప్రాసెస్ ఎలా ప ని చేస్తుందంటే. యాప్‌లో ఆర్డర్ చేసిన వెంటనే స్థానిక HPCL డి స్ట్రిబ్యూట ర్‌కు సమాచారం అం దడంతో పాటు శిక్షణ పొందిన అధికా రిక సిబ్బంది ద్వారా సురక్షిత డెలివరీ అవుతుంది.

    మీరు మొదటిసారి ఆర్డర్ చేసిన ప్పుడు, దానిని కొత్త గ్యాస్ కనెక్ష న్‌గా పరిగణించి మీ ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ సేకరిస్తా రు. ఆ త ర్వాత నుంచి రెగ్యులర్ పద్ధతిలో ఖాళీ సిలిండర్ ఇచ్చి, నిమిషాల్లో కొత్త సిలిండర్ తీసేసుకోవడమే. ఇకపై గ్యాస్ రీఫిల్లింగ్ కోసం రో జుల తరబడి వెయిటింగ్ రూమ్‌ లో కూర్చోవాల్సిన పని లేదు. అత్యవసర సమయాల్లో ఆక లితో అలమటించకుండా, స్మార్ట్‌ఫోన్‌ లో ఒక్క క్లిక్‌తో సిలిం డర్ మీ వంటగదిలోకి వచ్చేస్తుంది. నిత్యావసరాల డెలివరీ అంటే కేవలం ఉ ల్లిపాయలు, బంగాళాదుంపలే కాదు… జీవి తానికి అత్యవసర మైన గ్యాస్ కూడా అని నిరూపిస్తూ క్విక్ కామర్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది.

     

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.