Jagruthi kalavakuntla kavitha CBI : ప్రజా దీవెన, హై దరాబాద్: తెలంగా ణ రాజకీయాల్లో మరోసారి విస్తృత స్థా యిలో చర్చకు దారితీసే కీ ల క పరిణామాలు కనిపిస్తున్నా యి. మాజీ ముఖ్యమంత్రి కూతురు, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, జాగృతి అ ధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చుట్టూ మళ్లీ చట్ట పరమైన చర్చలు ముదురే సూచనలు కనిపిస్తున్నాయి. గు రువారం రోజున సీబీఐ (C entral Bureau of Investiga tion) అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ నో టీసులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దేశ రాజధాని ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు (Delhi liquor policy cas e)కు సంబంధించినవిగా వెల్లడైంది.
కవితతో పాటు వ్యాపారవేత్తలు అ రుణ్ రామచంద్ర అభి షేక్ బోయిన్ పల్లి, శరత్ రెడ్డి, మాజీ ఎంపీ మా గుంట శ్రీని వాసులు రెడ్డి లకు కూ డా సీబీఐ నోటీసులు జారీ చేసిం ది.ఇటీవల ఈ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కవితకు క్లీన్‌చిట్ ఇచ్చిన విష యం తెలిసిందే. అయితే ఆ తీర్పు ను సవాల్ చేస్తూ డిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ నే పథ్యంలోనే సీబీఐ మళ్లీ చర్యలు ప్రారంభించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా కవిత అనారోగ్యంతో ఉండటంతో నోటీసు లను ఆమె భర్త అనిల్ కు అధికారులు అంద జేశారు. ఈ నెల 16న ఢిల్లీ హైకో ర్టులో ఈ కేసుపై విచారణ జరగను న్నట్లు సీబీఐ తెలిపింది. అయితే ఈ పరిణామాలపై కవిత అనుచ రులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒ కసారి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన త ర్వా త మళ్లీ నోటీసులు ఇవ్వడం రాజకీ య కక్షసాధింపు చర్య అని వారు ఆరోపిస్తున్నారు. చట్టంపై త మకు పూర్తి గౌరవం ఉందని, నిజం చివరికి గెలుస్తుందని క విత మొదటి నుంచే చెబుతున్నారని వారు గుర్తు చేశారు.
ఇప్పుడు అందరి చూపు మార్చి 1 6న జరిగే విచారణపైనే ఉంది. హై కోర్టు ట్రయల్ కోర్ట్ ఇచ్చిన క్లీన్‌చిట్ ను నిలబెడు తుందా, లేక మళ్లీ వి చారణకు దారి తీస్తుందా అన్న వి ష యాలు త్వరలోనే స్పష్టమయ్యే అవకాశం లేకపోలేదు రాబో యే రోజుల్లో ఈ కేసు తెలంగా ణ రాజకీయాలపై మరింత ప్ర భావం చూపే అవకాశం ఉందని విశ్లే షకులు భావిస్తున్నారు.
ఇప్పటికే జాగృతి అధ్యక్షురాలు గా రాష్ట్ర వ్యాప్తంగా పర్యట నలు చేస్తూ జి ల్లాల వారీగా సమస్యలపై స్పందిస్తూ క్షేత్రస్థా యిలో మమేకమవుతు న్న కవిత రౌస్ అవెన్యూ కోర్టు తీ ర్పుతో మరింత రెట్టింపు ఉత్సా హంతో తాజా సీబీఐ అధి కారులు జారీ చేసిన నోటీసులు భవిష్యత్ లో ఎటువంటి ప రిణామాలకు దా రి తీస్తుందో అన్న అనేక అను మా నాలు ఒకవైపు జాగృతి క్యాడర్ లో నూ అదే సమయంలో కుటుం బ సభ్యులు, వ్యతిరేక రాజకీయ పార్టీ ల్లో కోకొల్లలుగా వెల్లు వెత్తుతున్నా యి.
