Sunday, September 27, 2026
More
    HomeOpinionJagruthi Kavitha announced New Party TRS : బిగ్ బ్రేకింగ్, కొత్త పార్టీని ప్రకటించి...

    Jagruthi Kavitha announced New Party TRS : బిగ్ బ్రేకింగ్, కొత్త పార్టీని ప్రకటించి న జాగృతి కవిత, తెలంగాణ రాష్ట్ర సేన (TRS) గా వెల్లడి 

    📰 Generate e-Paper Clip

    Jagruthi Kavitha announced New Party TRS : ప్ర జా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో భవిష్యత్ రాజకీయా ల్లో మరో కొత్త అధ్యాయం ప్రారంభ మైనట్లు కనిపిస్తోంది. కా లంతో పాటు మారుతున్న రాజకీయ దిశలో, కల్వకుంట్ల కవి త (kalvakuntla kavitha) ఒక సంచలన నిర్ణయం తీసు కున్నారు. ప్రజల ముందుకు పూర్తిగా కొత్త రూపంలో వ చ్చేం దుకు సిద్ధమవుతూ ఆమె తన కొత్త పార్టీ పేరును శనివారం ఘనంగా ప్రకటించారు.

    ఈ కొత్త రాజకీయ శక్తికి “తెలంగాణ రాష్ట్ర సేన (TRS)” అనే పేరు పె ట్టినట్లు కవిత వెల్లడించారు. ఈ ప్ర కటనతో రాజకీ యవర్గాల్లో ఆసక్తి పెరిగింది. భవిష్యత్ తెలంగాణ రాజకీ యాల్లో ఈ పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఇ ప్పుడు చర్చనీయాంశంగా మారింది.కొత్త ఆలోచనలు, కొత్త దిశ, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిం చే విధంగా ఈ పార్టీ ముందుకు సాగుతుందని కవిత సంకేతాలు ఇచ్చారు.

    దీంతో తెలంగాణ రాజకీయ రంగం మరింత ఉత్కంఠ భరి తంగా మారనుంది. ఏది ఏమైనా అంతా అనుకున్నట్లే జాగృ తి కవిత పార్టీ ప్రకటించడం అందులోనూ పార్టీకి టిఆర్ఎస్ ఉ చ్ఛరణ విధంగా ఉండడంతో తెలంగాణ సమాజం మొ త్తానికి ఆలోచనలో పడినట్లు ఉందని పరిశీలకులు భావిస్తు న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.