Monday, September 28, 2026
More
    HomeIndiaKarnataka CM Siddaramaiah resignation : బిగ్ బ్రేకింగ్, కర్ణాటక రాజకీయాల్లో కీలక మలుపు, సీఎం...

    Karnataka CM Siddaramaiah resignation : బిగ్ బ్రేకింగ్, కర్ణాటక రాజకీయాల్లో కీలక మలుపు, సీఎం సిద్ధరామ య్య రాజీనామా డీకే చేతికి పగ్గా లు 

    📰 Generate e-Paper Clip

    Karnataka CM Siddaramaiah resignation : ప్రజా దీ వెన, బెంగళూరు:కర్ణాటక రాజకీయాల్లో ఒ క శకం ముగిసిం ది. మరో అధ్యాయం మొదలైంది. గత కొన్ని రోజులుగా న డుస్తున్న ఉత్కంఠకు తెరదించుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశా రు. హైక మాం డ్ ఆదేశాలను శిరసావహిస్తూ ఆయన తన సీఎం కుర్చీని వ దులుకున్నారు.బెంగళూరులోని లోక్‌ భవన్‌కు డిప్యూటీ సీ ఎం డీకే శివ కుమార్‌తో కలిసి వచ్చిన సిద్ధరా మయ్య, గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన ప్రత్యేక కా ర్యదర్శికి తన రాజీనామా లేఖను సమ ర్పించారు. ఈ లేఖ ను కార్యదర్శి అధికారికంగా ధృవీకరించారు.

    అయితే రాజీనామా సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడి న సిద్ధరామయ్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యా రు. తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ఆ యన అన్న మాటలు అక్కడి వా రిని కదిలించాయి.నేను ఒక సా ధారణ గ్రామీణ నేపథ్యం నుండి వచ్చి నవాడిని, అసలు పొ రపాటున రాజకీయాల్లోకి వచ్చాను. నా కుటుంబంలో ఎవ రికీ రాజకీయ చరిత్ర లేదు. అలాంటిది నేను ఒక రాష్ట్రాని కి సీఎం అవుతానని కలలో కూడా అనుకోలేదు. 2006లో కాం గ్రెస్‌లో చేరినప్పటి నుండి పార్టీ నన్ను సొం త బిడ్డలా ఆద రించింది.

     

    ఏడు కోట్ల కన్నడ ప్రజలకు రెండు సార్లు సీఎంగా, ప్రతిపక్ష నేతగా సే వ చేసే భాగ్యం కల్పించిన సోని యా గాంధీ, రాహుల్ గాంధీ, మ ల్లి కార్జున ఖర్గేలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

      అధిష్టానం ఆఫర్ పై అభ్యంతరం

    కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామ య్య రాజీనామా వెనుక అధిష్ఠానం వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన సేవల ను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలని భావించిన హైకమాండ్, ఆయనకు రా జ్యసభ సీటుతో పాటు ఢిల్లీలో కీల క ఆఫర్ ఇచ్చింది. అయితే, సి ద్ధ రామయ్య దాన్ని సు న్నితంగా తిరస్కరించారు.నేను ఢిల్లీకి వెళ్లను. కర్ణాటక రా ష్ట్ర రాజకీయాల్లోనే క్రియాశీలకంగా కొనసాగుతానని ఆ య న స్పష్టం చేశారు.

     

    ప్రభుత్వానికి ఎలాంటి తిరుగులేదని తన రాజీనామా కేవ లం కొత్త ముఖ్యమంత్రి నియామకానికి వీలు కల్పించడానికే నని సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాగా సిద్ధరామయ్య స్థా నంలో కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ట్రబుల్ షూటర్ కే శివకుమార్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైం ది.మా ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉంది. ప్రభుత్వా నికి ఎలాంటి ఢోకా లేదు” అని సిద్ధరామయ్య భరోసా ఇచ్చా రు.

    గవర్నర్ బెంగళూరుకు తిరిగి రాగా నే ఈ రాజీనామాను ఆ మోదించ నున్నారు. ఆ వెంటనే డీకే శివకు మార్ కర్ణాటక నూతన సారథిగా ప్ర మాణ స్వీకారం చేసేందుకు మార్గం సు గమం కానుంది. ఒక సుదీర్ఘ రా జకీయ అనుభవజ్ఞుడి ని ష్క్రమణ ఒక డైనమిక్ లీడర్ ఆగమనం మొత్తానికి కర్ణాటక రాజకీయం ఇప్పు డు సరికొత్త మలుపు తిరిగిందని చెప్పవ చ్చు. అయితే కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టబోయే డీకే శి వకుమార్ ప్రభుత్వం మనుగడ ఎలా ముందుకు సాగుతుం దో అన్న చర్చోపచర్చలు తారాస్థాయిలో కొన సాగుతున్నా యి.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.