Monday, September 28, 2026
More
    HomeOpinionkomuravelli ACB trapped బిగ్ బ్రేకింగ్, కోమురవెల్లి పంచాయతీ బండారం బట్టబయలు, ఏసీబీ...

    komuravelli ACB trapped బిగ్ బ్రేకింగ్, కోమురవెల్లి పంచాయతీ బండారం బట్టబయలు, ఏసీబీ చెరలో పంచాయతీ కార్యదర్శి

    📰 Generate e-Paper Clip

     

    komuravelli ACB trapped : ప్రజా దీవెన, సిద్ధిపేట: సిద్ది పేట జి ల్లాలోని కోమురవెల్లి గ్రామ పంచా యతీలో అవినీతి వ్యవహారం వె లుగుచూసింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి గడ్డం రాజు గౌడ్ (AO-1) లంచం తీసుకుంటూ అవినీతి నిరో ధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. సోమవారం సాయంత్రం సమయంలో గ్రామ పంచాయతీ కా ర్యాలయం వద్ద ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఫిర్యా దుదా రుని స్థలంలో ఏర్పాటు చే సి న డ్రైనేజీ పైప్‌లైన్‌ను తొల గిం చే అధికారిక పనిని చేయడానికి కార్యదర్శి రూ.10వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

    ఈ మొత్తాన్ని గ్రామ సర్పంచ్ గొల్ల పల్లి పద్మ భర్త గొల్లపల్లి ఆంజనే యులు (A-2) ద్వారా స్వీకరి స్తుం డగా ACB అధి కారులు ఉచ్చుప న్ని పట్టుకున్నారు. లంచంగా తీ సు కున్న రూ.10,000 నగదును A-2 వద్ద నుంచి స్వాధీనం చేసుకు న్నారు. ప్రభుత్వ విధులను నిజాయితీగా నిర్వర్తిం చాల్సిన అధికారి, అక్రమ ప్రయోజనాల కోసం వ్యవహరించినట్లు AC B అధికారులు వెల్లడించారు.

    ఈ కేసులో AO-1తో పాటు A-2ను కూడా అరెస్టు చేసి, హైద రాబాద్‌లోని SPE & ACB ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరచ నున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు లో ఉందని తెలిపా రు. భద్రతా కా రణాల రీత్యా ఫిర్యా దుదారుని వి వరాలను గోప్యంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

     లంచం అడిగితే వెంటనే 1064కు ఫిర్యాదు

    ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లం చం డిమాండ్ చేస్తే ప్రజ లు ACB టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అ ధికారులు సూచించారు. అలాగే WhatsApp (9440 446 106), Facebook, X వేదికల ద్వారా కూడా తెలంగాణ AC Bను సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరా లు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్ప ష్టం చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.