Mayday deputy CM Mallu BhattiVikramarka: ప్రజా దీవెన, మిర్యాలగూడ: కార్మికుల హక్కులు,సంక్షేమాని కై రా ష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినో త్సవాన్ని (మే డే) పురస్కరించుకొని శుక్రవారం నల్గొండ జి ల్లా మిర్యాలగూడ శాస నసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి క్యాం ప్ కార్యాలయంలో నిర్వహించిన మేడే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులతో కలి సి సహపంక్తి భోజనం చేశారు.
అంతకుముందు ఉపము ఖ్యమం త్రి మాట్లాడుతూ మే 1 న మేడే వే డుకలను ప్రపంచవ్యాప్తంగా నిర్వ హించుకుంటార ని, 145 సంవత్స రాలకు పూర్వం చికాగో నగరంలో కార్మికు లు 8 గంటలు పని చేయాలని కోరుతూ ఉద్యమించారని, ఆ సందర్భంలో కార్మికులపై చేసిన దాడి లో రక్తంచిందిన సం దర్భాలకు గుర్తుగా మే ఒకటో తేదీన కార్మిక దినోత్సవాన్ని ని ర్వహించుకుంటున్నారని తెలిపారు. భారత దేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాయకత్వంలో కార్మికులు అణగా రిన వర్గాల వారి హక్కుల రక్షణ, అభివృద్ధికి కృషి చేశారని, కార్మి కుల సంక్షేమంపై వారి హక్కుల గురించి బ్రిటిష్ పరిపాలన లోని వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ దృష్టికి తీసుకువెళ్లార ని ,భారత దేశంలో సైతం కార్మికులు 8 గంటల పని చేసేలా కౌన్సిల్ వద్ద పోరాటం చేశారని తెలిపారు.
అనంతరం స్వాతంత్రం సాధించు కున్న భారత దేశంలో రా జ్యాంగం లో కార్మికుల హక్కులు, చట్టాల రూపంలో కల్పిం చిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దే అని అన్నా రు. పురుష కార్మికులతో పాటు మహిళలకు కూడా మొట్ట మొద టి సారిగా మెట ర్నటీ లీవ్ ను ఏర్పాటు రాజ్యాంగం ద్వారా పొందుపరిచా రని, అలాగే ఇంట్లో పని చేసే వారికి కూడా మె టర్నరీ లీవ్ ఇచ్చే విధం గా హక్కులు కల్పించారని తెలిపా రు. స్వాతంత్రం రాకముందు వైస్రా య్ కౌన్సిల్ లో హిందూ కోడ్ బిల్ పొందుపరి చేందుకు పోరాటం చేశారని ,1955 హిందూ వివాహ చ ట్టం, 1956 హిందూ వారసత్వ చట్టం ద్వారానే మహిళలకు హక్కులతో పాటు, వివాహహ క్కు, ఆస్తి హక్కువంటివి కల్పించబడ్డాయని తెలిపారు. కార్మిక దినోత్సవం సంద ర్భంగా కార్మికులకు ఆయన శుభా కాంక్ష లు తెలియజేశారు. కార్మికుల హక్కుల కోసం రాష్ట్ర ప్రభు త్వం ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుందని అన్నారు.
స్థానిక శాసనసభ్యులు బత్తుల ల క్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరు లు ఉన్నారు. అంతకుముందు ఉ పముఖ్యమంత్రి వద్ద పిఆర్ఓగా ప ని చేసిన మిర్యాలగూడ పట్టణానికి చెందిన మధుసూదన్ ఇటీవల గుండెపోటుతో అకాలమరణం చెం దగా కుటుంబ సభ్యులను పరామ ర్శించేందుకు మిర్యాలగూడ పట్ట ణాని కి చేరుకున్న ఉపముఖ్య మం త్రికి శాసనస భ్యుల క్యాంపు కా ర్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చం ద్ర పవార్, ఇతర అధి కారులు, ప్ర జా ప్రతినిధులు పుష్ప గుచ్ఛాలు అందజేసి స్వాగ తం పలికారు.


