Sunday, September 27, 2026
More
    HomeIndiaMinister Komati Reddy VenkatReddy : బిగ్ బ్రేకింగ్, జర్మనీకి ‘పరిమళ’ పరిమళాలు, నిరుపేద కలను...

    Minister Komati Reddy VenkatReddy : బిగ్ బ్రేకింగ్, జర్మనీకి ‘పరిమళ’ పరిమళాలు, నిరుపేద కలను నిజం చేసిన మంత్రి కోమటిరెడ్డి

    📰 Generate e-Paper Clip

    Minister Komati Reddy VenkatReddy : ప్రజా దీవెన, హైదరాబాద్: కష్టాలు కడతేరవని అనుకున్నా రు..పేదరికం ఆమె కలలకు అడ్డు గోడగా నిలుస్తుందని భయపడ్డారు. రో జువారీ కూలీ చేసుకునే ఆ తల్లిదండ్రులకు, కూతురిని ఐఐ టీ మద్రాస్ దాకా చదివించడమే ఓ గొప్ప విజయం. కానీ, అంతటి తో ఆగక ఆ అమ్మాయి గగనాన్ని తాకేకలను కనిం ది. జర్మనీలోని ప్రముఖ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ సీటు సాధించింది.తీరా తీరం దాటే సమయానికి, ఆర్థిక సమస్య లు రాకాసి అలలై ఆమె ఆశలను ముంచెత్తేందుకు సిద్ధ మ య్యాయి. సరిగ్గా అక్కడే… ఆ దేవుడే పంపినట్టు ఓ ఆ ప ద్బాంధవుడు ముందుకొచ్చారు.

        కల నెరవేర్చిన నాయకత్వం

    దేవరకొండకు చెందిన నిరుపేద విద్యార్థిని పరిమళ కథ స్థాని క ఎ మ్మెల్యే బాలునాయక్ దృష్టికి వె ళ్ళింది. ఆమెలోని ప్రతి భను చూ సి చలించిపోయిన ఆయన, వెం టనే విద్యార్థిని కుటుంబాన్ని రా ష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి వద్దకు తీసుకె ళ్లారు.పరిమళ ఆవేదనను, ఆమె లోని చదువుకోవాలనే తపనను విన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్షణం కూడా ఆలస్యం చేయ లేదు. ‘కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేష న్’ ద్వారా తక్షణమే రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించి, చెక్కును అందించారు.

    “ప్రతిభకు పేదరికం ఎప్పుడూ అడ్డుకాదు

    అవకాశం కల్పిస్తే మన నిరుపేద విద్యార్థులు ప్రపంచ వేదిక పై తమ సత్తా ఏంటో చాటగలరు. పే దరికం వల్ల ఏ ఒక్కరి ప్రతిభ మ రుగున పడకూడదు. పేద పిల్లల ఉన్నత చదువు లకు, వారి కల ల కు భరోసాగా నిలవడంలో నేను ఎప్పుడూ ముందుంటానని మం త్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొ న్నా రు.

        గ్లోబల్ వేదికపై తెలంగాణ జెండా

    జర్మనీ వెళ్తున్న పరిమళ భవిష్య త్తులో మరిన్ని ఉన్నత శిఖ రాల ను అధిరోహించి, మన తెలంగా ణ రాష్ట్రానికి, భారత దేశానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించా రు. ఒక వైపు కళ్లలో ఆనందబాష్పాలు, మరొక వైపు విదేశీ గడ్డపై అడుగుపెట్ట బోతున్నాననే నమ్మకంతో పరిమ ళ కు టుంబం మంత్రికి, ఎమ్మెల్యే కి హృదయపూర్వక ధన్యవాదా లు తెలిపింది.ఈ రోజు పరిమళ ఒక్కతే జర్మనీ వెళ్లడం లే దు… ఆ మెతో పాటు కోట్లాది మంది ని రు పేద విద్యార్థుల నమ్మకం కూడా విమానమెక్కుతోందని తెలంగాణ సమాజం పేర్కొంటోంది.

     

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.