Tuesday, September 29, 2026
More
    HomeOpinionMinister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అ ప్పీల్, సమయం వృధా...

    Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అ ప్పీల్, సమయం వృధా కాకుండా నిరుద్యోగ యువత ఎలాంటి ఉ ద్యోగమోచ్చినాఅందిపుచ్చుకోవాలి

    📰 Generate e-Paper Clip

    Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవ కాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రో డ్లు, భ వనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అ న్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్య క్రమంలో భాగంగా శ ని వారం నల్గొండ జిల్లా కేంద్రంలోని “న్యాక్” (నేషనల్ అకాడమీ ఆఫ్ క న్స్ట్రక్షన్)లో నిర్వహిం చిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. అనంత రం నిరుద్యోగ యువ తను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగ సమస్య అ తిపెద్ద సమస్యగా ఉందని, అయి తే తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం చదివిన చదువుకు ఉద్యోగం ఇచ్చే వి ధంగా కార్యచరణ ప్రణాళిక రూ పొందిం చి ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.

    ప్రభుత్వం ప్ర తిష్టాత్మకంగా చేపట్టి న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వివిధ కార్యక్రమాలను ని ర్వహించడం జరుగుతున్నదని, అందులో భాగంగా అన్ని జిల్లాల లో మెగాజాబ్ మేళాలు నిర్వహి స్తున్నట్లు చెప్పారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మెగా జా బ్ మేళా ద్వారా 5000 మందికి ఉ ద్యోగ అవకాశాలు కల్పించి అపా యింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని ఆ యన కంపెనీలతో కోరారు. యువ త పెద్ద ఎత్తున జాబ్ మేళాకు వస్తు న్నందున ఆదివారం కూడా నిర్వ హించాలని జిల్లా కలెక్టర్ ను ఆదే శించారు.

    నల్గొండ జిల్లా వ్యాప్తంగా సిమెంటు కంపెనీ లు, రైస్ ఇండస్ట్రీ స్, ఫార్మా తదితర అనేక కంపెనీలు ఉన్నా యని, అందువల్ల స్థానికులకు పెద్ద ఎత్తు న ఉపాధి అవకాశాలు కల్పిం చా ల్సి న బాధ్యత జిల్లాయంత్రాం గంతో పాటు, కంపెనీలపై కూడా ఉందన్నారు. నిరుద్యోగ యువత ఎలాంటి ఉద్యోగం వచ్చి నా ముందుగా చేరాలని, అనవసరంగా స మయం వృధా చేసుకోవద్దని, ఉ ద్యోగం చేస్తూ ఉన్నత ఉద్యోగాల కోసం చడువుకోవాలని, ప్రత్యేకించి గ్రూపు ఇతర ఉద్యోగాలకు చదువు కోవాలని తెలిపారు. కేంద్ర ప్రభు త్వం ద్వారా ఎంఎ స్ఎంఈ కింద ప రిశ్రమలు స్థాపించేందుకు అవకాశం ఉంద ని, దీని ద్వారా కూడా స్వ యం ఉపాధి పొందవచ్చన్నారు. గ తంలో తన హయాంలో నిర్వ హిం చిన జాబ్ మేళా ద్వా రా 18, 400 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు.

    నల్గొండ జిల్లాలోని న్యాక్ సంస్థ అ తిపెద్దదని, దీని ద్వారా అనేక వృ త్తులలో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి అవకా శా లు కల్పిస్తున్నట్లు మం త్రి వెల్లడించారు. పట్టణంలో రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సౌకర్యం అన్ని క ల్పించామని అ న్నారు. ఇటీవల రో డ్డు ప్రమాదాలలో అనేక మంది చ నిపోతున్నా రని రోడ్డు ప్రమాదాల ను నివారించేందుకు రోడ్డు భద్రత ను చట్టాలను కట్టుదిట్టంగా అమ లు చేయాలని ఆయన జిల్లా కలె క్ట ర్ ను ఆదేశించారు. అదేవిధంగా ఇ టీవల జిల్లాలో ఫార్మా కంపెనీలో సంభవించిన ప్రమాదాలపై మాట్లా డుతూ అన్ని కంపెనీలు భద్రత చ ర్యలను తప్పకుండా పాటించాల ని చెప్పారు.

    నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీ నివాస్ రెడ్డి మాట్లాడు తూ యువ త భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొ ని జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక ద్వారా నిర్వహిస్తున్న జాబ్ మేళా లో నిరుద్యోగ యు వత అవకాశాన్ని సద్వినియోగం చే సు కోవాలని కోరారు. సుమారు 12 4 కంపెనీలు జాబ్ మేళాలో ఉద్యో గాలు ఇచ్చేందుకు రావడం జరిగిం దని, ఇందులో ఐ టి, బ్యాంకింగ్, కంప్యూటర్ ,బిజినెస్ సర్వీస్ వంటి రంగాల లో ఉద్యోగాలు పొందేందు కు అవకాశం ఉందని తెలిపారు. కంపెనీలు వారి వద్ద ఉన్న అన్ని ఖాళీలను పూర్తి చేసేం దు కు చర్యలు తీసుకోవాలన్నారు.

    జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మా ట్లాడుతూ కుటుంబంలో ఒకరికి ఉ ద్యోగం రావడం ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితి మారుతుందని, ఇది మంచి అవకాశమన్నారు. డిజిటల్ ఎం ప్లా యిమెంట్ ఎక్స్చేంజ్ డైరె క్టర్ రాజేందర్ రెడ్డి తదితరులు మా ట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ కలెక్టర్ వై. అశోక్ రెడ్డి డిప్యూటీ మేయర్ అష్రాఫ్ అలీ, మా ర్కెట్ కమిటీ చైర్మన్ జూకు రి రమేష్,జిల్లా క్రీడలు, యువజ న సర్వీసులు అభివృద్ధిలో శాఖ అధి కారి అక్బర్ ఆలీ, ప రిశ్రమల శాఖ జిఎం సతీష్, న్యాక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.