Tuesday, September 29, 2026
More
    HomeAndhrapradeshMinister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీ లక వ్యాఖ్య, రూ....

    Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీ లక వ్యాఖ్య, రూ. 2,278 కోట్లతో ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌కు అడుగులు

    📰 Generate e-Paper Clip

    Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ఉత్తర తెలంగాణ రూపురేఖలను మా ర్చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మ రో చారిత్రక ఘట్టానికి తెరతీసిం ది. సీఎం రేవంత్ రెడ్డి నాయక త్వంలో, ఆదిలాబాద్ జా యింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ నిర్మాణాని కి రూ. 2,278.14 కోట్లతో పరి పాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభు త్వం శుభవార్త అందించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రా జెక్టు ఉత్తర తెలంగాణ రవాణా, పారిశ్రామిక రంగానికి ఒక బిగ్ ‘గేమ్‌ చేం జర్’ కాబోతోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

    భారీ విస్తీర్ణంలో మొత్తం 2,009. 23 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును తీర్చి దిద్దనున్నారు.1,609.23 ఎకరా లు భారత వైమానిక దళం (IAF) వ్యూహాత్మక అవసరాలకు.400 ఎకరాలు సివి ల్ ఏవియేషన్ ఎన్‌ క్లేవ్, అధునాతన MRO (మెయింటెనె న్స్, రిపేర్, ఓవర్‌హాల్), కార్గో టెర్మినల్ మరియు విమాన హ్యాంగర్ల కోసం కాగా వచ్చే డిసెం బర్ 31, 2026 నాటికి భూసేకర ణతో పాటు రహదారులు, 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ల తర లింపు, మిషన్ భగీరథ పైప్‌లైన్ల మార్పు వంటి పనులన్నీ పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగానికి స్ప. ష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.

    ఈ జాయింట్ యూజర్ ఎయిర్‌ ఫీల్డ్ కేవలం విమానాల రాక పోకలకే పరిమితం కాకుండా, ఒక మ ల్టీ-మోడల్ లాజిస్టిక్స్ హబ్‌గా మారనుంది. భారత వైమానిక దళం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆ ఫ్ ఇండియా (AAI) ల ఉమ్మడి భాగస్వామ్యం తో రూపుదిద్దు కుంటున్న ఈ ఎయిర్‌ఫీల్డ్ వల్ల వేలాది మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి మార్గాలు లభిస్తాయి. ఉత్తర తెలంగాణలో పారిశ్రామిక ఉ త్పత్తులు, వ్యవసాయ దిగుబ డుల వేగవంతమైన రవా ణాకు కార్గో టెర్మినల్ పెద్ద ఎత్తున తోడ్పడుతుంది.

    పర్యాటక & రక్షణ రంగాల అభివృద్ధి

    ఆదిలాబాద్ గిరిజన సంస్కృతి, పర్యాటక ప్రాంతాలకు కనె. క్టివిటీ పెరగడమే కాకుండా, దేశ రక్షణ రంగానికి వ్యూహాత్మక స్థావరంగా మారుతుందని, కేంద్ర రక్షణ, పౌ ర విమానయాన మంత్రిత్వ శా ఖ లతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన నిరంతర సంప్రదింపుల ఫలితం గానే ఈ ప్రాజెక్టు వేగంగా కార్య రూ పం దాలుస్తోంది. భూసేకరణ తో పాటు మౌలిక వసతుల మార్పిడి వ్యయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ప్రాంతీయ సమతుల్యాభివృద్ధే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్య మని రాష్ట్ర రోడ్లు భ వనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. త్వ రలోనే భూసేకరణ పనులు వే గ వం తం కానుండటంతో, ఆది లా బాద్ త్వరలోనే గగనతల ప టం లో తన ప్రత్యేక ముద్ర వేయ బోతోందని పరిశీలకులు భావిస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.