మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య,పాఠశాలలు జీపీఏల ల క్ష్యంతో విద్యపై దృష్టిసారిస్తున్నాయి
Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, న ల్లగొండ: ఏవయస్సు వారైనా మనిషి చురుకుగా ఉండడానికి క్రీడ లు ఎంతో ముఖ్యమని, కొన్ని పాఠశాలలు అధిక జీపీఏలు సాధిం చాలన్న లక్ష్యంతో కేవలం వి ద్య పైన దృష్టి సాధించడం బాధాకర మ ని, క్రీడల పట్ల కూడా దృష్టి పెట్టా లని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశా రు. గు రువారం ఆయన నల్గొండ జిల్లా చ ర్లపల్లి వద్ద ఉన్న విపస్య పాఠశాల లో నిర్వహించనున్న 2రోజుల అం తర్ పాఠశాలల క్రీడా పోటీలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స మావేశంలో మంత్రి మాట్లా డు తూమానసికంగా,శారీరకంగా దృఢంగా ఉండేందుకు విద్యతోపాటు, క్రీడలు ముఖ్యమని అన్నారు. అలాగే ప్రైవేటు విద్యా యాజమా న్యాలు పేద వి ద్యార్థులకు ఎల్లవేళలా సహాయం అందించేలా చూ డాలన్నారు.క్రీడల్లో గెలుపు ,ఓటములను స మానంగా స్వీకరించా లని, ఓడిన వారు బాధపడకూడదని మరోసారి పట్టుదలతో ఆడి గె లుపు సాధించా లని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం లో భాగంగా ఒక్కొక్క టి 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ ల్ పాఠశాలలను నిర్మిస్తున్నదని, న ల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్ఎల్బీసీ వద్ద నిర్మిస్తున్న యంగ్ ఇండియా రెసిడె న్షియల్ పాఠశాల భవనం ని ర్మాణంలో ఉందని తెలిపారు.
తరగతి గదులు, డార్మెంటరీ, డైనిం గ్, కిచెన్, క్రికెట్ ఫుట్బాల్ స్టేడి యంలతో ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగ్గా వీటిని నిర్మిస్తున్నా మని, వచ్చే సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా ఇం టిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభం అవుతాయని మంత్రి తెలిపారు. పాఠశాల/ కళాశాల వది లిన వెంటనే ఉద్యోగం వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వీటి ని రూపొందిస్తున్నదన్నారు.
ప్రతి విద్యార్థి జీవితంలో రాణించే లా చదువుకోవాలని కోరారు. నల్ల గొండ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటవుతున్నందున భవిష్యత్ లో నల్గొండ ను స్మార్ట్ సిటీగా ఏర్పా టు చేస్థామని, ఆర్ అండ్ బి ద్వారా 200 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మి స్తున్నామని, 700 కోట్ల రూపా య లతో పట్టణంలో భూగర్భ డ్రైనేజీ ని ర్మిస్తున్నామని, న ల్గొండను హై దరా బాద్ కు మోడల్ గా చేయాలనే సం కల్పంతో ఉ న్నట్లు మంత్రి తెలిపా రు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 12 కో ట్ల రూపా యలతో నల్గొండ పట్టణం లోని బొట్టుగూడ ప్రాథమిక పాఠశా లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ద డం జరిగిందని, త్వరలోనే ఈ పాఠ శాల ప్రారంభానికి చర్యలు తీసుకుం టున్నట్లు వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లా డుతూ దైనందిన జీవితంలో క్రీడలు చాలా అవసరమని, శారీరకంగా, మానసికంగా ఉండేందుకు క్రీడలు తోడ్పడతాయని అన్నారు. ప్రభు త్వం తరఫున విద్యార్థులకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగు తున్నదని, ఓడిన, గెలిచి నవారు క్రీడలను సమానంగా తీసుకోవాల న్నారు.నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,మార్కెట్ కమిటీ చై ర్మన్ రమేష్ గౌడ్, డిటిసి వాణి, పాఠశాల యాజమాన్యం తదితరులు ఉన్నారు.

