Monday, September 28, 2026
More
    HomePoliticsMinister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య,పాఠశాలలు జీపీఏల ల...

    Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య,పాఠశాలలు జీపీఏల ల క్ష్యంతో విద్యపై దృష్టిసారిస్తున్నాయి 

    📰 Generate e-Paper Clip

    Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: ఏవయస్సు వారైనా మనిషి చురుకుగా ఉం డ డానికి క్రీడలు ఎంతో ముఖ్యమని, కొన్ని పాఠశాలలు అధిక జీపీఏలు సాధించాలన్న లక్ష్యంతో కేవలం వి ద్య పైన దృష్టి సాధించడం బాధాకర మని, క్రీడల పట్ల కూడా దృష్టి పెట్టా లని రాష్ట్ర రోడ్లు భవనాలు, సిని మాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గు రువారం ఆయన నల్గొండ జిల్లా చ ర్లపల్లి వద్ద ఉన్న విపస్య పాఠశాల లో నిర్వహించనున్న 2రోజుల అం తర్ పాఠశాలల క్రీడా పోటీలను జ్యో తి వెలిగించి ప్రారంభించారు.

    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స మావేశంలో మంత్రి మాట్లాడుతూ

    మానసికంగా,శారీరకంగా దృఢంగా ఉండేందుకు విద్యతోపాటు, క్రీడలు ముఖ్యమని అన్నారు. అలాగే ప్రైవే టు విద్యా యాజమాన్యాలు పేద వి ద్యార్థులకు ఎల్లవేళలా సహాయం అందించేలా చూడాలన్నారు.

    క్రీడల్లో గెలుపు ,ఓటములను స మానంగా స్వీకరించాలని, ఓడిన వారు బాధపడకూడదని మరోసారి పట్టుదలతో ఆడి గెలుపు సాధించా లని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పే ద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంలో భాగంగా ఒక్కొక్క టి 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ ల్ పాఠశాలలను నిర్మిస్తున్నదని, న ల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్ఎల్బీసీ వద్ద నిర్మిస్తున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల భవనం ని ర్మాణంలో ఉందని తెలిపారు.

    తరగతి గదులు, డార్మెంటరీ, డైనిం గ్, కిచెన్, క్రికెట్ ఫుట్బాల్ స్టేడియం లతో ప్రైవేట్ పాఠశాలల కంటే మె రుగ్గా వీటిని నిర్మిస్తున్నామని, వచ్చే సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా ఇం టిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభం అవుతాయని మంత్రి తెలిపారు. పాఠశాల/ కళాశాల వది లిన వెంటనే ఉద్యోగం వచ్చేలా రా ష్ట్ర ప్రభుత్వం వీటిని రూపొం ది స్తున్నదన్నారు.

    ప్రతి విద్యార్థి జీవితంలో రాణించే లా చదువుకోవాలని కోరారు. నల్ల గొండ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటవుతున్నందున భవిష్యత్ లో నల్గొండ ను స్మార్ట్ సిటీగా ఏర్పా టు చేస్థామని, ఆర్ అండ్ బి ద్వారా 200 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మి స్తున్నామని, 700 కోట్ల రూపా య లతో పట్టణంలో భూగర్భ డ్రైనేజీ ని ర్మిస్తున్నామని, నల్గొండను హై దరా బాద్ కు మోడల్ గా చేయాలనే సం కల్పంతో ఉన్నట్లు మంత్రి తెలిపా రు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 12 కో ట్ల రూపాయలతో నల్గొండ పట్టణం లోని బొట్టుగూడ ప్రాథమిక పాఠశా లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ద డం జరిగిందని, త్వరలోనే ఈ పాఠ శాల ప్రారంభానికి చర్యలు తీసుకుం టున్నట్లు వెల్లడించారు.

    జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లా డుతూ దైనందిన జీవితంలో క్రీడలు చాలా అవసరమని, శారీరకంగా, మానసికంగా ఉండేందుకు క్రీడలు తోడ్పడతాయని అన్నారు. ప్రభు త్వం తరఫున విద్యార్థులకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగు తున్నదని, ఓడిన, గెలిచినవారు క్రీడలను సమానంగా తీసుకోవాల న్నారు.నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,మార్కెట్ కమిటీ చై ర్మన్ రమేష్ గౌడ్, డిటిసి వాణి, పా ఠశాల యాజమాన్యం తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.