Monday, September 28, 2026
More
    HomeOpinionMinister Komatireddy venkatreddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి సంచలన నిర్ణయం, ఆకాశమే హద్దుగా...

    Minister Komatireddy venkatreddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి సంచలన నిర్ణయం, ఆకాశమే హద్దుగా ప్రభుత్వ స్కూల్ టాపర్లకు మినిస్టర్ సర్ప్రైజ్ గిఫ్ట్ 

    📰 Generate e-Paper Clip

    Minister Komatireddy venkatreddy : ప్రజా దీవెన, హైదరాబాద్: “అ మ్మా.. ఆకాశంలో విమానం వెళ్తుంటే ఎప్ప టికైనా అందులో కూర్చో వాలని అనుకునేవాళ్ళం. కానీ, మ న ప్రభుత్వ స్కూల్లో బాగా చది వి తే.. మంత్రి గారే స్వయం గా ఫ్లైట్ టికెట్లు కొనిచ్చి వైజాగ్ టూర్ పంపిస్తారని అస్సలు ఊహించలేదని ఇ ది తిప్పర్తి కి చెందిన ఓ ప్రభుత్వ పాఠశా ల విద్యార్థి ఆనంద భాష్పా ల మధ్య చెప్పిన మాట కదిలి స్తోంది.చెప్పిన మాట నిలబెట్టుకోవడంలో తన రూటే వేరు అని మరోసారి నిరూపించారు రాష్ట్ర రోడ్లు భవనాలు, సిని మాటోగ్రఫీ శాఖ మంత్రి కో మటిరెడ్డి వెంకట్ రెడ్డి.

    గతంలో తిప్పర్తి ప్రభుత్వ పాఠశాల లను సందర్శించినప్పు డు విద్యా ర్థులకు ఆయన ఒక అదిరిపోయే ఛాలెంజ్ విసి రారు. మీరు టెన్త్ క్లా స్‌లో టాప్ మార్కులు సాధించండి.. మీకు లైఫ్ టైమ్ గుర్తుండిపో యే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అని. అ న్నట్టుగానే రిజల్ట్స్ రాగానే ఇచ్చిన మాట నిలబెట్టుకు న్నా రు. ప్రభుత్వ స్కూళ్లలో చదివి 10వ తరగతిలో అద్భుత ప్ర తిభ కనబరిచిన 14 మంది విద్యార్థులను హైదరాబాద్‌ లో ని తన క్యాంపు కార్యాలయా ని కి పిలిపించుకుని, గంటన్న ర పాటు వారితో ముచ్చటించారు. ఆపై.. వారు కలలోనైనా ఊహించని ఆ ‘సర్ప్రైజ్ గిఫ్ట్’ ఏంటో రివీల్ చేశారు.

    ఫ్లైట్ జర్నీ, 3 స్టార్ హోటల్.. అర కు వాలీ. ఇలా టాప్ మా ర్కులు సాధించిన ఆ 14 మంది పేద వి ద్యార్థుల కోసం మం త్రి కోమటిరెడ్డి వైజాగ్ టూర్ ప్లాన్ చేశారు. శనివారం ఉద యం 8 గంటలకు శంషా బాద్ ఎయిర్‌పోర్ట్ నుండి విశాఖప ట్నానికి విమాన ప్రయాణం ఖరా రైoది. వైజాగ్‌లో లగ్జరీ 3-స్టార్ హో టల్‌లో బస. రెండు రోజుల పాటు వైజాగ్ బీచ్, అందమైన అరకు వ్యాలీ సందర్శన ఏర్పాట్లు చేశారు. వి ద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది క లగకుండా ఒక టీచర్‌తో పా టు మంత్రి తన వ్యక్తిగత సిబ్బందిని కూడా తోడుగా పంపిం చారు. ఉ ద్యోగాలు వెతికేవాళ్లు కాదు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి”

    ఈ సందర్భంగా విద్యార్థులతో మం త్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పంచు కున్న కొన్ని స్ఫూర్తిదాయకమైన మాటలు. “పేదరికం పోవాలంటే చ దువొక్కటే మార్గం. ప్రతిభకు పే దరికం ఎన్నడూ అడ్డుకాకూడదు. మీ ఉన్నత చదువుల ఖర్చులన్నీ నేనే భరిస్తా. మీ ఆలోచనలు కే వ లం ఒక చిన్న ఉద్యోగంతో ఆగిపో కూడదు.. స్టార్టప్‌లు స్థాపించి, పది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎ దగాలి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇ స్తోందని, అందుకోసమే రూ. 22 వం దల కోట్లు ఖర్చు చేస్తూ ప్రతి ని యోజకవర్గంలో’యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామ ని మంత్రి గుర్తుచేశా రు. నల్లగొండలో కార్పొరేట్ స్థాయి లో నిర్మించిన ‘కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ ప్రభుత్వ హైస్కూ ల్’ కో సం ఇప్పుడు పేరెంట్స్ క్యూ కడు తున్నారని ఆయన గర్వంగా పేర్కొ న్నారు.

    విమానమెక్కే ఆ 14 మంది రియ ల్ హీరోలు వీరే తిప్పర్తి జెడ్పిహెచ్ఎస్ నుంచి బుర్రి శ్రీనిధి 579, సింగం స్రవంతి 544, కేజీబీవీ నుంచి J. వర్షిత 568, S. మధు శ్రీ 556, P. ప్రణీత 543,T. వైశాలి 543, M. నందిని 541, Y. శ్రీజ 565, M. మానస 558, V. చ రణ్ 556, N. రంజిత 555, మోడ ల్ స్కూల్ నుంచి శ్రావ్య 539 కాగా ఈ ఫ్లైట్ ట్రిప్ మీ జీవితం లో ఒక స రికొత్త ఆలోచనకు నాంది కావాల ని, హ్యాపీ జర్నీ అంటూ మంత్రి కో మటిరెడ్డి విద్యార్థుల బృందాన్ని సా గనం పారు. ప్రభుత్వ స్కూల్ పిల్ల ల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేం దు కు ఒ క మంత్రి తీసుకున్న ఈ చొరవ ఇప్పుడు సోషల్ మీడి యాలో సై తం హాట్ టాపిక్‌గా మారింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.