Monday, September 28, 2026
More
    HomeOpinionMinister komatireddy venkatreddy : బిగ్ బ్రేకింగ్, రాములబండలో సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి...

    Minister komatireddy venkatreddy : బిగ్ బ్రేకింగ్, రాములబండలో సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

    📰 Generate e-Paper Clip

     

    Minister komatireddy venkatreddy : ప్రజా దీవెన, న ల్లగొండ: నల్లగొండ మండలం రాములబండ గ్రామం భక్తి, ఉ త్సాహం, ఐక్యతతో కళకళలాడింది. రాములబండ గ్రామం లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో నిర్వహిం చిన వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ పవిత్ర వేడుకల్లో తెలంగా ణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సిని మాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని ప్ర త్యేక ఆకర్షణగా నిలిచారు.

    భక్తుల హర్షధ్వానాల మధ్య మంత్రి గ్రామస్తులతో కలిసి రథో త్సవంలో రథాన్ని లాగుతూ భక్తి భావాన్ని చాటారు. ఆయ న పాల్గొనడంతో వేడుకలకు మరింత వైభవం చేకూరింది. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ గ్రామస్తులంతా ఐ క్యంగా కలిసి బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయ మన్నారు. ప్రతి ఇంటిలో ఆనందం, శాంతి, సౌభాగ్యం నిండాలని శ్రీ సీతారామచంద్ర స్వామిని ప్రార్థించి నట్లు తెలిపారు.

    అనంతరం గ్రామంలో ఏర్పాటు చే సిన ఛత్రపతి శివాజీ మ హారాజ్ వి గ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, నల్లగొండ పట్టణ కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ ము న్సి పల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరి ల క్ష్మయ్య, స్థానిక సర్పంచ్ చామకూరి శంకర్ గౌడ్, ప్రకాష్ రెడ్డి మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.