Monday, September 28, 2026
More
    HomeOpinionMinisterKomatiReddyVenkatreddy : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు జర్నలిస్ట్ లు

    MinisterKomatiReddyVenkatreddy : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు జర్నలిస్ట్ లు

    📰 Generate e-Paper Clip

     

    MinisterKomatiReddyVenkatreddy : ప్రజా దీవెన, రంగారెడ్డి: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు జర్నలిస్ట్ ల ని, ఈ ఏఐ యుగంలో మంచి చెడును వివరించి మంచిని ప్రజలకు చే రవేయడంలో మీ బా ధ్యత ఎంతో కీలకమైందని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మం త్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. నిత్యం బిజీ షె డ్యూల్ తో పనిచేసే జర్నలిస్టులు ఫ్యామిలీతో గడిపే స మయం చాలా తక్కువని, రోజూ హడావిడిగా వార్తల సేకరణ కు వెళ్తుంటారని వ్యాఖ్యానించారు.

    హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శంకర్ పల్లి ఎక్స్ పీరియం ఎకో పా ర్క్ లో ఏర్పాటు చేసిన జర్నలిస్టు కుటుంబాల గెట్ టు గెదర్ కా ర్యక్ర మానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, సిని మాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రె డ్డి ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. మీడి యా మిత్రులందరికీ నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

    మంత్రి కోమటిరెడ్డి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆయన మాట ల్లోనే..రాజకీయ నాయకుల ప్రో గ్రాం,క్రైం వార్తలు,సమాజాన్ని మే లుకొల్పే వార్తలు లాంటి ఎన్నో విష యాలు ప్రజలకు చేరవేస్తారు. ఇ క్కడ ఉన్న వారి లో చాలా మంది నా కు తెలిసిన వారే ఉన్నారు. ఇవాళ మీ కుటుంబాలతో ఇక్కడ చూ స్తుం టే ఎంతో సంతోషంగా ఉన్నది.

    ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసి న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు విజయ్ కు మార్ రెడ్డి వారి పాలక వర్గ సభ్యు లకు నా అభినందనలు తెలి యజేస్తున్నాను. జర్నలిస్ట్ సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయక త్వంలో మా ప్రజా ప్రభుత్వం కట్టుబ డి ఉన్నది. ప్రెస్ క్లబ్ అభివృద్ధి, ప్రెస్ క్లబ్ శాశ్వతంగా క్లబ్ ఆధీనంలో ఉండేలా మీరు చేసి న విజ్ఞప్తిని ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్తా.

    ఆర్ అండ్ బి శాఖ పరిధిలో ఉన్నది కాబట్టి నా వంతు కృషి చేస్తా. మీ ప్రె స్ క్లబ్ అభి వృద్ధికి నా సహకారం ఎ ప్పుడూ ఉంటుంది. నూతనంగా ఎ న్నికైన హైద రాబాద్ ప్రెస్ క్లబ్ పాలకవర్గానికి శుభా కాంక్షలు.అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి నా చిన్ననాటి మిత్రుడు, మా కుటుంబ సభ్యుడు, ఆయన ఆద్వర్యంలో క్ల బ్ ను మరింత అభివృద్ది చేస్తూ మంచి ఆహ్లాదకర వాతావరణంలో ఉండేలా చూ డాలని సూచిస్తున్నమని మంత్రి మాట్లాడారు.

    ఏకో పార్క్ లో కలియతిరిగిన మంత్రి… ఎక్స్ పీరియం ఎకో పా ర్క్ నిర్వహి స్తున్న రాందేవ్,ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి పలువురు స భ్యులతో కలసి ఎకో పార్క్ కలియ తిరిగారు. పార్క్ ని ర్వాకులు రామ్ దేవ్ ను మంత్రి ప్ర త్యేకంగా అభినం దించారు.ఎకో పార్క్ కు వచ్చే రో డ్డు గురించి మంత్రి దృష్టికీ తీసుకు రాగానే, అ క్కడికక్కడే హిమాయత్ నగర్ నుం డి ఎనకపల్లి వరకు సుమారు 2 0కి.మీ రోడ్డు 11 కోట్లతో నిర్మిస్తామ ని హామీ ఇచ్చారు.

    ఆర్ అండ్ బి అధికారులకు సంబంధించిన ఆదేశాలు జారీచేశారు. టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ విషయం తన దృష్టికి తీసుకువ చ్చా రని,వారాంతాల్లో ఈ ప్రాంతానికి రద్దీ ఎక్కువ ఉం టుందని, టూరి జా న్ని పెంపొందించాలనే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రోడ్డు మంజూరు చేశామన్నారు.

    చిన్నారుల సాంస్కృతిక కార్యక్ర మా లు చూపరులను ఆకట్టుకున్నా యి. మంత్రి వారిని ప్రత్యేకంగా అ భినం దించి,గ్రూపు ఫోటో దిగా రు.ఈ కా ర్యక్రమంలో తెలంగాణ ఉద్యమగాయని, అరుణోదయ విమలక్క, సిం గర్ మంగ్లీ,నటుడు సాగర్, మంచు మనోజ్,నల్గొండ గద్దర్ తది తరులు పాల్గొన్నారు. ఈ గెట్ టు గెదర్ లో ప్రెస్ క్లబ్ అ ధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, జన రల్ సెక్రటరీ వరకుప్పల రమే ష్,వైస్ ప్రెసిడెంట్, రాజే ష్, అరుణ, కోశాధి కారి రమేష్ వై ట్ల, జా యింట్ సెక్రెటరీలు హరిప్రసా ద్,బాపురావు, ఈసీ మెంబె ర్స్, పా ల క వర్గ సభ్యులు పలువురు జర్న లిస్టు కుటుంబాలు పాల్గొన్నాయి.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.