Sunday, September 27, 2026
More
    HomeOpinionMLA Komatireddy Raj Gopal Reddy : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి...

    MLA Komatireddy Raj Gopal Reddy : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్య, మునుగోడు ప్ర జల ఆయురారోగ్యాలే లక్ష్యం 

    📰 Generate e-Paper Clip

     

    MLA Komatireddy Raj Gopal Reddy  : ప్రజా దీవెన, మునుగోడు: నల్లగొం డ జిల్లా మునుగోడు నియోజకవర్గ ప్ర జలు ఆయురారోగ్యాలతో విరా జిల్లాలని లక్ష్యంగా పెట్టుకు నిమా మాతృమూర్తి పేరుతో ఏర్పాటు చే సిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండే షన్ ద్వారా వినూత్న ఆరోగ్య సేవా కార్య క్రమాలను ముందుకు తీసుకె ళుతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కోమ టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలకవ్యాఖ్య చేశారు.

    ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజక వర్గం అంతటా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. పూ ర్తిగా స్వంత ఖర్చులతో జరుగుతు న్న ఈ శిబిరాల ద్వారా ఇప్పటివర కు 12 ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించామని తద్వారా 9034 మందికి కంటి పరీక్షలు చేశామని పేర్కొన్నారు. అం దులో 1970 మందికి విజయవంతంగా కంటి ఆ పరేషన్లు పూర్తిచేశామన్నారు.

    కంటిచూపు సమస్యలతో బాధప డుతున్న వృద్ధులు, మహి ళలు త మ రోజువారీ పనులు కూడా చేసు కోలేని పరిస్థితి నుంచి బయటప డుతూ ఈ శిబిరాల వల్ల మళ్లీ వె లుగును చూస్తున్నారు. ఎంతో మందికి ఈ శిబిరాలు నిజంగా కొత్త జీవితం ఇచ్చామన్నారు..

    మరో ముందడుగులో మొబైల్ ల్యాబ్ సేవలు

    కంటి పరీక్షలకు వచ్చిన కొంతమం దికి ఇతర ఆరోగ్య సమ స్యల వల్ల వెంటనే ఆపరేషన్ చేయడం సాధ్యం కాకపోవడం గమనించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఇప్పటి నుం చి ఈ శిబిరాల్లోనే మొబైల్ ల్యాబ్ కమ్ ఆసుపత్రి సేవలను కూ డా అందుబాటులోకి తీసుకువస్తు న్నారు.

    ఈ మొబైల్ ల్యాబ్ ద్వారా కంటి ప రీక్షలతో పాటు ఇతర ఆరోగ్య పరీక్ష లతో పాటు వ్యాధి నిర్ధారణ పరీక్ష లు డాక్టర్ల సలహాలు, అవసరమైన మందులపై సూచనలు చేస్తారన్నా రు.అన్నీ ప్రజల దగ్గరికి వెళ్లి అందిం చబడతాయన్నారు. దీం తో ఇప్ప టివరకు కేవలం కంటి పరీక్షలకే పరి మితమైన శిబి రాలు ఇకపై ఒక వ్య క్తి ఏ వ్యాధులతో బాధపడుతున్నా డో కూడా గుర్తించే పూర్తి ఆరోగ్య సే వా కేంద్రాలుగా మారబో తు న్నాయన్నారు.

       రేపు 13వ ఉచిత కంటి వైద్య శిబిరం

    ఇప్పటికే నాంపల్లి మండలంలో ని ర్వహించిన శిబిరంలో 1028 మం దికి పరీక్షలు నిర్వహించి, 229 మందికి కంటి ఆపరేషన్లు విజయ వంతంగా చేశారన్నారు. ఇప్పుడు మరోసారి మునుగోడు క్యాంపు కా ర్యాలయం ఆవరణలో నాంపల్లి మండల ప్రజల కోసం 13వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వ హించబడుతోందన్నారు. ఈ శిబి రం నుంచే తొలిసారి మొబైల్ ల్యా బ్ కమ్ ఆసుపత్రి సేవలు కూడా ప్రారంభం కానున్నాయన్నారు.

    కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి మరియు ఫీనిక్స్ ఫౌండేషన్ సహ కారంతో జరుగు తున్న ఈ కార్యక్ర మాల ప్రధాన లక్ష్యం నియోజకవ ర్గంలోని నిరుపేదలు ఆరోగ్య సమ స్యలతో బాధపడకుండా ఉండ డం సమాజానికి అవసరమన్నారు. వ్య క్తి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆ రోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆ రోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యం గా ఉంటుందనే మాటను నిజం చే స్తూ మునుగోడు ప్రజల ఆరోగ్య భ విష్యత్తుకు కొత్త దారి చూపించేం దుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సన్నద్ధమయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.