Sunday, September 27, 2026
More
    HomeOpinionMLA Vemula Veeresham : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వ విప్ వీరేశం ఘాటు వ్యాఖ్య, మంత్రిగా...

    MLA Vemula Veeresham : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వ విప్ వీరేశం ఘాటు వ్యాఖ్య, మంత్రిగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసే నువ్వు విమర్శించడమా 

    📰 Generate e-Paper Clip

    MLA Vemula Veeresham : ప్రజా దీవెన, హైదరా బాద్: బీఆర్ఎ స్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ టా ర్గెట్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం పదునైన విమర్శలతో వి రుచుకు పడింది. గాంధీ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ప్రభుత్వ వి ప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కేటీఆర్ వైఖరిని తీ వ్రంగా ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేస్తు న్న వన్నీ అసత్య ప్రచారాలేనని, సోషల్ మీడియా వేదికగా త ప్పుడు సర్వేలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మం డిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై వేముల వీరేశం సం చలన ఆరోపణ లు చేశారు.”పైకి బంగారు తెలంగాణ అని కలరింగ్ ఇచ్చి లోపల అంతాదొల్లగా మార్చేశారన్నారు. పదే ళ్ల పాలనలో రాష్ట్ర ఖజానాను పూ ర్తిగా విధ్వంసం చేశారని ధ్వజమె త్తారు. నాడు చెరువుల ఆక్రమణలు, భూ కబ్జాలు విపరీతంగా జరి గాయని గుర్తుచేశారు.

    తెలంగాణ ఉద్యమకారులను, సొంత పార్టీ నాయకులను కూడా మోసం చేసిన చరిత్ర మీది కాదా?” అని కేటీఆర్‌ను నిలదీశారు. “కేటీ ఆర్ మంత్రిగా ఉన్నప్పుడు శని, ఆ దివా రాలు వస్తే ఫోన్ స్విచ్ఛాఫ్ చే సుకుని జనానికి అందుబాటు లో ఉండేవారు కాదు. అలాంటి ఆయన ఇప్పుడు మాకు నీతులు చెబుతుండటం విడ్డూరమన్నారు.

    వరుస ఓటములపై ‘గుండుసున్నా’ సెటైర్లు

    ఎన్నికల్లో వరుస పరాజయాలు ఎ దురవుతున్నా బీఆర్ఎస్ నాయకు లకు బుద్ధి రావడం లేదని వీరేశం ఎద్దేవా చేశారు. 2023 అసెంబ్లీ ఎ న్నికల నుంచి నిన్నమొన్నటి ము న్సిపల్ ఎన్నికల వరకు ప్రజలు బీ ఆర్ఎస్‌కు ‘గుండు సున్నా’ ఇస్తూ తిరస్కరిస్తున్నా.సోషల్ మీడియాలో మాత్రం “మళ్లీ మేమే వస్తాం” అంటూ దిక్కుమాలిన అడ్డగోలు సర్వేలతో ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.గత ప్రభుత్వం రాష్ట్రా న్ని ‘డ్రగ్స్ కేంద్రం’గా మారిస్తే.. నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ‘సంక్షేమ తెలంగాణ’ను నిర్మి స్తోందని వీరేశం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మార్క్ పా ల నను ఆయన హైలైట్ చేశారు

    ఉద్యోగాల జాతర ఇప్పటికే 67 వేల ప్రభుత్వ ఉద్యో గాలు క ల్పించి నిరుద్యోగులకు న్యాయం చేశామని, పేదలకు స న్న బియ్యంతో అన్నం పెడుతు న్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ అ డిగిన వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. ఉచి త బస్సు ప్రయాణంతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణం జోరుగా సాగు తోంది.” నాడు మీకు చేతకాని పను లను నేడు మా ప్రభుత్వం చేసి చూపిస్తోందని పునరుద్ఘాటించా రు. సీఎం రేవంత్ రెడ్డి తె లంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్షగా నిలిచారని, ప్రజాపాలనతో సంక్షేమ తెలం గాణను అందిస్తున్నారoటూ వీరేశం ఈ సంద ర్భంగా కొనియాడారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.