Sunday, September 27, 2026
More
    HomeAndhrapradeshMunugode MLA Komatireddy Raj Gopal Reddy : బిగ్ న్యూస్, మునుగోడు ఎమ్మె ల్యే...

    Munugode MLA Komatireddy Raj Gopal Reddy : బిగ్ న్యూస్, మునుగోడు ఎమ్మె ల్యే మరోమారు ఉదారత,18 ల క్షలతో యువకుడికి కొత్త జీవితం

    📰 Generate e-Paper Clip

    Munugode MLA Komatireddy Raj Gopal Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రాజకీయాలు అంటే కేవలం ఓ ట్లు, ఎ న్నికలు మాత్రమే కాదు…ప్రజల కష్టాల్లో తోడుగా నిల బడటమే అ సలైన నాయకత్వం అని మరోసారి నిరూపిం చారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలుస్తూ, ఒక పేద కు టుంబంలో ఆరిపోతున్న జీవిత దీపాన్ని తనదైన ఉదారత తో వెలిగించారు

      చివరినిమిషంలో దక్కినప్రాణo 

    నాంపల్లి మండలం, ఫకీర్ పురం గ్రామానికి చెందిన 23 ఏళ్ల యు వకుడు ముదిగొండ యాదయ్య తీవ్రమైన అనారోగ్య సమస్యతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడు. ఏం చేయాలో తోచక, చికిత్సకు భారీగా ఖర్చవుతుండటంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోన్న ఈ క్లిష్ట స మయం లో రాజగోపాల్ రెడ్డి తక్షణమే స్పందించారు.

       జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో

    యాదయ్యకు అత్యవసర మె రుగైన చికిత్స ఏర్పాటు చేశారు. తన సొంత నిధుల నుంచి ఏకం గా రూ. 18 లక్షలు ఖర్చు చేసి,ఆ యువకుడికి పునర్జన్మ అందించారు. రాజకీ య రంగుఏదైనా… కాపాడాల్సింది మనిషి ప్రాణం అనే సి ద్ధాంతంతో రాజగోపాల్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. క ష్టాల్లో ఉన్నవారు ఏ పార్టీ వారై నా సరే, పిలవగానే పలికే ‘ప్రాణ దాత’గా ఆయన నిలవడం నియోజకవర్గంలో చర్చ నీయాంశంగా మారింది.

       కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు

    చావు అంచుల వరకు వెళ్లి తిరిగొచ్చిన తన కొడుకుని చూసి యా దయ్య కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. రాజగో పాల్ రెడ్డి చేసిన ఈ మేలును జీవితాంతం మర్చిపో లేమoటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇ లాంటి గొప్ప మన సున్న వ్యక్తి, నిత్యం ప్రజల సంక్షేమం కోరే నాయకుడు మాకు ఎ మ్మెల్యేగా ఉండటం మా పూర్వ జన్మ సుకృతమని పేర్కొన్నారు.ఈ ఉదంతంతో మరోసారి ము నుగోడు నియోజకవర్గంలో రా జ గోపాల్ రెడ్డిపై ప్రజల్లో ఉ న్న అభిమానం, గౌరవం రెట్టింపయ్యాయని పరిశీలకులు భా విస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.