Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda CPM : అట్టడుగు జాతుల్లోని ఉద్యమసూరీడు ఎర్రయ్య

    Nalgonda CPM : అట్టడుగు జాతుల్లోని ఉద్యమసూరీడు ఎర్రయ్య

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda CPM : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:అన్ని వర్గాల వారికి అండగా ఉండే కమ్యూనిస్టులో ఖాజీరామారం, అ ల్లిగూడెం గ్రామాలను వేదికగా చేసు కోని అనాడు అట్టడుగు వర్గాల్లోంచి పుట్టిన ఉద్యమ సూరీడే రుద్రాక్షి ఎర్రయ్య అని సీపీఎం జిల్లా కార్య దర్శి తుమ్మల వీరా రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 3వ వార్డు ఎస్టి కాలనీ రైతు వేది క దగ్గర కామ్రే డ్ రుద్రాక్ష ఎర్రయ్య 34 వర్ధంతి సందర్భంగా ఆయన స్థూపం దగ్గర చి త్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళు లర్పించారు. ఆయన జ్ఞాపకార్థం నల్లగొండ మండలంలోని ఖాజీరా మారం ఎక్స్ రోడ్డులో బస్సు షెల్టర్ నిర్మాణానికి శంఖుస్థాపన చేసి అనంతరం వర్ధంతి సభ నిర్వ హించడం జరిగింది.

    ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా వీరారెడ్డి పాల్గొని మా ట్లాడుతూ 90 దశకంలో అట్టడుగు వర్గాల్లో పుట్టిన ఎర్రయ్య పెద్దగా చ దువుకోనప్పటికి ఉద్యమ పాఠాలు నేర్చుకొని ఖాజీరామారం, అ ల్లిగూ డెం, తానే దారు పల్లి గ్రామాల్లో ఉ ద్యమాన్ని నెలకొల్పి సర్పం చ్ గా గెలుపొంది ప్రతి పేద వాడిని గుర్తించి ప్రత్యేకంగా ఒక కొత్త కా లనీ ఏర్పాటు చేసి ఇండ్ల నిర్మాణం చేసి పేదల గుండెల్లో చిరస్థాయి గా నిలవటం ఆదర్శనీయమన్నారు.

    ఇప్పటికీ ఇక్కడి గ్రామాల ప్రజలు ఆయన్ను మర్చిపోకుండా ఆయన జ్ఞాపకార్థం బస్సు షెల్టర్ నిర్మాణాని కి ముందుకు రావటం హర్షనీ యమన్నారు. నాడు కమ్యూనిస్టు ఎదుగు దల చూడలేక కొందరు కాంగ్రేస్ గుం డాలు నకిలీ నక్సలైట్లతో చేతులు కలిపి దారుణంగా హత్య గావించటం అప్పట్లో చర్చనీయాంశమన్నారు.

    సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యు లు సయ్యద్ హషం అధ్యక్షతన జరి గిన ఈ సమావేశంలో పాలడుగు నాగార్జున, ప్రభావతి, ఎండీ సలీం, దండంపల్లి సత్తయ్య, చింతపల్లి బయ్యన్న, పెంజర్ల సైదులు, తుమ్మ ల పద్మ , అనంతుల శంకరయ్య, పోలే సత్యనారాయణ, భీ మగాని గణేష్ గంజి నాగరాజు గౌడ హాస్టల్ అధ్యక్షుడు సుంకరి వెంకటేశ్వర్లు, రుద్రాక్షి రామచంద్రు, యాదయ్య, పాలకూరి యాద య్య, బూర జానయ్య, నకిరేకంటి జానయ్య, పేరం రామస్వామి, రుద్రాక్షి దుర్గయ్య, నకిరేకంటి శ్రీనివాస్, దొనకొండ రవి కుమార్, కొం డూరు రమేష్, గోలి శ్రవణ్ కుమార్, రుద్రాక్షి శ్రీనివాస్, జ్యోతిబసు తదితరులు పాల్గొ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.