Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda district collecter chandhra shekhar : నల్లగొండలో ప్రారంభానికి సిద్ధమైన మహిళాసంఘాల పెట్రోల్ బంక్

    Nalgonda district collecter chandhra shekhar : నల్లగొండలో ప్రారంభానికి సిద్ధమైన మహిళాసంఘాల పెట్రోల్ బంక్

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda district collecter chandhra shekhar :  ప్రజా దీవెన, నల్లగొండ: మహిళా సంఘాల ఆధ్వర్యంలో న ల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్ఎ ల్బీసీ వద్ద ఏర్పా టుచేసిన పెట్రో ల్ పంపును శనివారం రాష్ట్ర రోడ్లు, భవనా లు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ప్రా రం భించనున్న దృష్ట్యా పెట్రోల్ పంప్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పా ట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం అయన ఎస్ ఎల్ బిసి వద్ద ఉన్న మహిళా సంఘాల పెట్రోల్ పంపు ప్రా రంభోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

    జాతీయ పతాక ఆవిష్కరణ అ నంతరం రాష్ట్ర మంత్రి కో మటిరెడ్డి వెంకటరెడ్డి మహిళ సంఘాల ఆధ్వర్యంలో నిర్వ హించనున్న పెట్రోల్ పంపును ప్రారంభించాను న్నారని తెలి పారు. అక్కడే ఉన్న మహిళ స్వయం సహాయక సం ఘాల పెట్రోల్ పంప్ నిర్వహణ సిబ్బందితో ఆయన మాట్లాడు తూ జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ పంపును ని ర్వ హిస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసు కోవాలని, పెట్రోల్ పంపు ఏలా నిర్వహించాలో ఇది వరకే శిక్షణ ఇ వ్వడం జరిగిందని, వినియోగదారులతో ప్రవర్తించే తీరు, వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే నైపుణ్యం, తదితర అం శాలపై వారికి వివరిం చారు. అంతేకాక పెట్రోల్ పంపు పరి సరా లు, పెట్రోల్ పంపు వద్ద పరిశుభ్రంగా ఉండేలా చూసుకో వాలన్నా రు.వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా వ చ్చిన వినియోగ దారులతో సౌమ్యంగా మాట్లాడుతూమంచి సేవలు అందించాలని చెప్పారు. డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, ఇండి యన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు తదితరులు ఉన్నా రు.

    నేడే డబుల్ బెడ్ రూమ్ఇండ్ల ప్రారంభోత్సవo

    గొల్లగూడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవానికి అవ స రమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చే యాలని జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్ అధికారులను ఆదేశించా రు.శనివారం రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గొ ల్లగూడ డబుల్ బెడ్ రూమ్ ఇం డ్లు ప్రారంభిం చనున్న దృష్ట్యా శుక్రవారం జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పరిశీ లించారు.స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం మ ధ్యాహ్నం 2గంటలకు మంత్రి 2 బిహెచ్ కె ఇండ్లు ప్రారంభి స్తున్నట్లు తెలిపారు.

    కాగా గొల్లగూడ 2 బిహెచ్ కె స ముదాయంలో 552 ఇండ్లు పూ ర్తికాగా మంత్రి వాటిని ప్రారంభించి అక్కడే లబ్ధిదారుల కు ప్రొసీడింగ్స్ కాపీ అందించనున్నట్లు అధికారులు తెలిపా రు. మధ్యా హ్నం 2 గంటలకు నిర్వహించేఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు ,భవ నాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రితో పా టు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకాను న్న ట్లు వెల్లడించారు.

    ఈ సందర్భంగా మంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్న గృహా లు, కాలనీ మొత్తానికి సంబంధిం చి ప్రారంభోత్సవ శిలాఫలకం ఏ ర్పాటు చేయాలని, కాలనీ మొ త్తం శుభ్రంగా ఉంచాలని, కార్యక్ర మానికి హాజరయ్యే వారి కోసం టెంట్లు, తాగునీరు, తది తర అ న్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే లబ్ధి దారులకు ఇంటి ప్రొసీడిం గ్స్ ఇ చ్చేందుకు చర్యలు తీసుకోవాల ని ఆదేశించారు.

    స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్, జెడ్పిసిఓ ప్రేమ్ కరణ్ రె డ్డి ,గృహ నిర్మాణ శాఖ పీడీ లోకి లాల్, ఆర్ డి ఓ వై.అశోక్ రెడ్డి, తహసీల్దార్ పరుశురాం,మార్కెట్ కమిటీ చైర్మన్ జుకూరి రమేష్, మాజీ జెడ్ పిటిసి గుమ్మల మో హన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.