Tuesday, September 29, 2026
More
    HomeOpinionNalgonda IB EE SatishChandra Suicide : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో పెను వి షాదం,...

    Nalgonda IB EE SatishChandra Suicide : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో పెను వి షాదం, కాలువలోకి దూకి ఇరిగేష న్ ఈఈ సతీష్ చంద్ర ఆత్మహత్య ?

    📰 Generate e-Paper Clip

    Nalgonda IB EE SatishChandra Suicide : ప్రజా దీవె న, నల్లగొండ క్రైమ్: నల్ల గొండ జిల్లా సాగునీటి శాఖలో విషా ద ఛాయలు అలముకున్నాయి. వి ధి నిర్వహణలో కీలక పాత్ర పోషించాల్సిన ఒక ఉన్నతాధికారి అర్ధాంతరంగా తను వుచాలించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.ఈ సం ఘటనకు సంబంధించి పూ ర్వపరాలు ఇలా ఉన్నాయి.

    ఉదయ సముద్రం ప్రాజెక్టు పరిధిలోన చందనపల్లి D37 కా ల్వ వద్ద ఈ విషాదఘటన చోటుచేసుకుంది. నల్లగొండ ఇరి గేషన్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇం జనీర్ (EE)గా పనిచేస్తున్న సతీష్ చంద్ర ఒక్కసారిగా కాల్వలోకి దూకి ప్రాణాలు తీసు కున్నారు. గమనించిన వారు కాపాడే ప్రయత్నం చేసి నప్ప టికీ ఫలితంలేకుండా పోయింది.

        మిస్టరీగా మారిన కారణాలు

    సతీష్ చంద్ర ఆత్మహత్యకు గల ఖ చ్చితమైన కారణాలు ఇంకా బయ టకు రాలేదు. ఇది పని ఒత్తిడి వల్ల జరిగిందా? లేక వ్యక్తిగత కారణా లు ఏవైనా ఉన్నాయా? ఆయనపై ఏవై నా ఇతర సెక్షన్ల ఒత్తిళ్లు ఉన్నా యా అనే కోణంలో పోలీసు లు వి చారణ చేపట్టారు. అయితే ఎప్పు డూ విధుల్లో చురు గ్గా ఉంటూ జిల్లా సాగునీటి సరఫరాను పర్యవేక్షించే అధికా రి ఇలా ప్రాణాలు తీసుకోవడం తోటి ఉద్యోగులను సైతం క లిచివేస్తోంది. మృతదేహాన్ని వెలికితీసిన అనంతరం పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.