Nalgonda Midnight bruthal Murder : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: సూ ర్యోదయ వేళ నల్లగొండ మహా నగ రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గొ ల్లగూడ ఏరియాలో జరిగిన ఓ దా రుణ హత్య స్థానికంగా తీవ్ర సంచ లనం సృష్టిస్తోంది. స్థానిక పో లీసు లు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నా యి. గొల్లగూడ, పెద్ద బం డ పరిధిలోని సత్యనారాయణ కా లనీకి చెందిన బోతు సాయి అనే యువకుడు స్థానిక ‘హ్యాపీ హో మ్స్’ అపార్ట్మెంట్స్ ఎదురుగా ఉన్న ఓ ఖాళీ వెంచర్ లో ఈ ఘోరం జరిగింది.
దుండగులు అత్యంత కిరాతకంగా సాయిపై దాడి చేశారు. భారీ బండ రాళ్లతో తలపై మోదడంతో, మెద డు బయటకు వచ్చేసి ఘటనా స్థ లంలోనే సాయి ప్రాణాలు విడిచాడు. రక్త పు మడుగులో పడి ఉన్న సాయి మృతదేహాన్ని చూసి స్థాని కులు భయాందోళనకు గురయ్యా రు.విషయం తెలిసిన వెం టనే పోలీసు లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శాలిగౌరా రం ఇన్చార్జ్ సీఐ గా ఉన్న నల్లగొండ టూటౌన్ సీఐ రా ఘవ రావు, తిప్పర్తి ఎస్సై శంకర్ త మ సిబ్బందితో కలిసి విచా రణను వేగవంతం చేశారు. ఆధారాల కో సం క్లూస్ టీమ్ నిందితుల ఆన వా ళ్లను పట్టుకునేందుకు డాగ్ స్క్వా డ్ రంగంలోకి దిగాయి. క్షుణ్ణంగా ఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ కీలక సాక్ష్యాలను సేకరిస్తున్నారు.
ఇదిలా ఉండగా సీఐ రాఘవరావు ఎస్సై శంకర్ లు మాట్లా డుతూ”ప్రాథమిక విచారణ ప్రకారం ఇది ముందస్తు ప్రణాళి కతో జరిగిన హ త్యగానే భావిస్తున్నాం. కేసు నమోదు చే శాం. క్లూస్ టీమ్, డాగ్ స్క్వా డ్ సాయంతో లోతుగా దర్యా ప్తు చేస్తున్నాం. నిందితులు ఎంతటి వారై నా వదిలిపెట్టేది లేదు.. త్వరలోనే వారిని పట్టుకుని చట్టం ముందు ని లబె డతామని మీడియాతో వెల్లడించారు.
విషయం లీక్ కావడంతో హ్యాపీ హోమ్స్ వెంచర్ వద్దకు సా యి కుటుంబ సభ్యులు, బంధువులు మరియు పట్టణ ప్రజ లు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. సాయి మృతదే హా న్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విల పి స్తుండటంతో అక్కడ విషాద ఛాయలు అలముకున్నాయి. పాత కక్షల వల్ల ఈ హత్య జరిగిందా? లే క మరేదైనా కార ణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపు తున్నారు.

