బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా కలెక్టర్ గా చంద్రశేఖర్ బాధ్యతల స్వీ కారం
Nalgonda New Collecter Chandrashekar: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కలెక్టర్ గా చంద్రశేఖర్ బాధ్య తలు బుధవారం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చే స్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ను అర్హులైన లబ్ధిదారులం దరికీ అందించేందుకు కృషి చేస్తానని నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ బి .చంద్రశేఖ ర్ తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవా రం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నల్గొండ జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలను స్వీకరించారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రా ష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జి ల్లా కలెక్టర్ గా పదవీ బా ధ్యతలు స్వీకరించిన తాను అభివృద్ధి, సంక్షే మ పథకాలను అర్హులై న లబ్ధిదారులందరికీ అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.ఈ సందర్భంగా ఆ యన జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాం క్షలు తెలియజేశారు.
నూతన జిల్లా కలెక్టర్ గా పదవీ బా ధ్యతలు స్వీక రించిన బి. చంద్ర శేఖర్ కు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నా రాయణ అమిత్, రెవెన్యూ అదన పు కలెక్టర్ జె. శ్రీ నివాస్, స్థానిక సం స్థల ఇంచార్జి అదనపు కలెక్టర్, నల్ల గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, సమాచార శాఖ సహాయ సంచాలకులు యు.వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షప తి, డిసిసి బ్యాంక్ సీ ఈవో శంకర్ నాయక్, కలెక్టర్ కా ర్యాలయ ఏవో మోతిలాల్, నల్గొండ తహసీల్దార్ పరుశురాం, ఈ- జిల్లా మేనేజర్ దుర్గా రావు, కలెక్టర్ కా ర్యాలయ విభాగాల అధిపతులు, జిల్లా కలె క్టర్ సీసీలు ప్రసాద్, కరు ణాకర్ రెడ్డి, పలువురు మీడియా ప్రతినిధు లు, త దితరులు పూల మొక్కలు, పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగ తం పలికారు.

