Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda SP Sharath Chandra Pawar :నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర కీలక వ్యాఖ్య, నేర...

    Nalgonda SP Sharath Chandra Pawar :నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర కీలక వ్యాఖ్య, నేర నియంత్రణ కోసం వి స్తృత స్థాయిలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో న ల్ల గొండ నగరాన్ని అష్టదిగ్బందం చే సి నిరంతరం రద్దీ గల ప్రాం తాలు స తీష్ నగర్ తో పాటు ఇతర పలు ప్రాంతాల్లో 10 బృందలుగా ఏర్పా టు చేసి మంగళవారం తెల్లవారు జాము న విస్తృత స్థాయిలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిం చినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పట్టణంలో శాంతిభ ద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అనుమాని తుల గుర్తింపు, అక్ర మ కార్యకలాపాల అరికట్టడం ల క్ష్యం గా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారన్నారు.

    ఈ ఆపరేషన్‌ నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో ఏడు మం ది సీఐలు,18 మంది ఎస్.ఐలతో నార్కోటిక్ డాగ్ తో కలిపి సుమా రు 200 మంది పోలీసు అధికారులు, సి బ్బంది పాల్గొని, పట్టణం లోని పలు కాలనీలు, అనుమానిత ప్రాంతాలు, లాడ్జీలు, అద్దె గదులు, రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్ర ధాన కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వ హించారని తెలిపారు. పట్టణంలో సుమారు 360 ఇండ్లలో తనిఖీలు నిర్వహించగా, 46 మంది అను మానితులను గుర్తించి వారి వివరాలు సేకరించి పరిశీ లిస్తు న్నారని చెప్పారు.

    అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెం దిన 18 మంది వ్యక్తుల ను గుర్తిం చారు. వీరిలో ఉత్తరప్రదేశ్‌కు చెం దిన 10 మంది, బీహార్‌కు చెందిన 4 మంది, తమిళనాడు కు చెందిన 1 వ్య క్తి, అస్సాం కు చెందిన 1 వ్య క్తి, హర్యానాకు చెందిన 2 మం ది ఉన్నారని తనిఖీల్లో భాగంగా ఇద్ద రు రౌడీషీటర్లు,5 మం ది ట్రబుల్ మాంగర్స్‌ను గుర్తించి వారిపై ప్రత్యే క నిఘా పెట్ట డం జరిగిందన్నారు. అలాగే ఆరుగురికి గంజా టెస్ట్ లు ని ర్వహించగా వీరిలో ఇద్దరిని గం జా సేవించినట్లు గుర్తించ డం జరి గింది.అలాగే అక్రమంగా నిల్వ ఉం చిన 16 గుట్కా బ్యాగులను స్వా ధీనం చేసుకున్నారని వివరించారు.

    సరైన పత్రాలు, రిజిస్ట్రేషన్ సక్రమం గా లేని 54 ద్విచక్ర వా హనాలు, 2 ఆటోలు (త్రిచక్ర వాహనాలు) వీటి లో అదిక శ బ్దం కలిగిన 02 వాహ నాలను స్వాధీనం చేసుకొని సం బం ధిత కేసులు నమోదు చేస్తు న్నారు. అదనంగా 4 సెల్ ఫోన్ల ను కూడా పోలీసులు స్వాధీనం చేసు కున్నారని, నేరచరిత్ర కలిగిన వ్య క్తులు, రౌడీషీటర్లు, శాంతిభద్రతల కు భంగం కలి గించే వారిపై కఠిన చ ర్యలు తప్పవని పోలీసులు హెచ్చ రిం చారు.

    పట్టణ ప్రజలు అప్రమ త్తంగా ఉండి అనుమానాస్పద వ్య క్తులు, అక్రమ కార్యకలాపాలపై వెం టనే పోలీసులకు సమా చారం అం దించాలని సూచించారు.జిల్లాలో శాంతి భ ద్రత ల పరిరక్షణ కోసం ఇ టువంటి ప్రత్యేక తనిఖీలు నిరం తరం కొనసాగుతాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్ల డిం చారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.