Monday, September 28, 2026
More
    HomeOpinionNalgondapolice SP SharathChandraPawar: నల్లగొండజిల్లాఎస్పీ శరత్ చంద్రపవార్ హెచ్చరిక, వార్తాపత్రికల్లో అసత్యప్రచారాలు ప్రచురిస్తే చట్టపరమైనచర్యలు

    Nalgondapolice SP SharathChandraPawar: నల్లగొండజిల్లాఎస్పీ శరత్ చంద్రపవార్ హెచ్చరిక, వార్తాపత్రికల్లో అసత్యప్రచారాలు ప్రచురిస్తే చట్టపరమైనచర్యలు

    📰 Generate e-Paper Clip

     

    Nalgondapolice SP SharathChandraPawar:   ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా వాడపల్లి పోలీస్ ఎస్సై, కా ని స్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని జాతీయ మానవ హ క్కుల కమిషన్ ఆదేశించినదని ప లు పేపర్లలో నల్లగొండ జిల్లా సంచి కలో ప్రచురితమైన కథనం పూర్తిగా అవాస్తవమని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం చేశారు.

    శనివారం ఆయన ఓ పత్రికా ప్రకట న విడుదల చేస్తూ దామచర్ల మం డలం కొత్తపేట తండాకు చెందిన సాయి సిద్దు అనే యువ కు డు ఇటీవల యూరియా కోసం ధర్నా చేయగా వాడపల్లి ఎస్సై శ్రీకాం త్ రెడ్డి, కాని స్టేబుల్ విచక్షణారహితంగా కొట్టారని ఆరోపిస్తూ జాతీ య మానవ హక్కుల కమిషన్ (human rights commissi on) కు ఫిర్యాదు చేయగా ఈ ఫి ర్యాదుకు స్పందించిన మానవ హ క్కుల కమిషన్ ఎస్ఐ శ్రీ కాంత్ రెడ్డి, కానిస్టేబుల్ లను వెంటనే వి ధుల నుంచి తొలగించాలని జి ల్లా ఎస్పీని ఆదేశించినది అని వ చ్చి న వార్త కథనంలో ఎలాంటి వాస్తవం లేదని జిల్లా ఎస్పీ తెలిపారు.

    మానవ హక్కుల కమిషన్ నుంచి నాలుగు వారాల్లో సమగ్ర విచార ణ చేసి నివేదిక సమర్పించమని ఆదే శాలు ఇవ్వడం జరిగింది.ఈ సం ద ర్భంగా వాస్తవ విషయాలు తెలుసు కోకుండా అసత్య ప్రచా రాలు వార్తా పత్రికల్లో ప్రచురిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటా మని తెలిపారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.