Tuesday, September 29, 2026
More
    HomeOpinionNsp leftcanal car accident : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో విషాదం, సాగర్...

    Nsp leftcanal car accident : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో విషాదం, సాగర్ కాలువలోకి దూసుకెళ్లిన కారు, దంపతుల దుర్మరణం

    📰 Generate e-Paper Clip

    బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో వి షాదం, సాగర్ కాలువలోకి దూసు కెళ్లిన కారు, ఇరువురి దుర్మరణం

    Nsp leftcanal car accident : ప్రజా దీవెన, నిడమనూ రు: నల్లగొండ జిల్లాలో శనివారo రాత్రి ఘోరమైన విషాద సంఘటన సంభవించింది. నిడమానూరు మండలం ము కుందాపురం వద్ద గల సాగర్ ఎడమకాలువలోకి కారు దూ సుకెళ్లడంతో భార్యాభర్తలు గల్లంతైన హృదయ విదారక సం ఘటన చోటుచేసుకుంది.

    కారు ప్రయాణిస్తున్న సమయంలో లో డ్రైవర్ తో పాటు భా ర్యా భర్త మొత్తం ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్ర మాద సమయంలో అలెర్ట్ అయిన డ్రైవర్ చాకచక్యంగా ప్రా ణాలతో బయటపడగా దంపతులిద్దరు గల్లంతయ్యారు.
    కాగా గల్లంతైన భార్యా భర్తలిద్దరూ త్రిపురారం మండలం కం పాసాగర్ కి చెందిన తల్లం పుల్లయ్య, పద్మగా గుర్తించారు.

    దంపతులు ఇరువురు శనివారం సాయంత్రం మిర్యాలగూడ నుంచి స్వగ్రామమైన కంపాసాగర్ కు తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం సంభవించింది.ఆదివారం ఉదయం నుంచి డ్రై వర్ చెప్పిన ఆచూకీ మేరకు గాలిపు చర్యలు చేపడుతుం డగా ఎట్టకేలకు కారును బయటకు తీయగా పద్మ మృతదే హం లభించగా ఇంకా మల్లయ్య మృతదేహం కోసం గాలిం పు చర్యలు కొనసాగుతున్నాయి. సాగర్ ఎడమ కాలువ వ ద్దకు సమీ ప గ్రామ ప్రజలు భారీగా తరలివ చ్చారు. బంధు వుల కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం విషాద ఛా యలు అలుముకున్నాయి.


    సంఘటనాస్థలంలో జిల్లాఅధికార యం త్రాంగం…

    నల్లగొండ జిల్లా నిడమనూరు మం డలం ముకుందాపురం వద్ద ఉన్న ఎన్ఎస్పీ కెనాల్ లో శనివారంరాత్రి కారు అదు పుతప్పి పడిపోయిన సంఘటనపై రెవెన్యూ, పోలీస్, ఫై ర్, ఎస్ డి ఆర్ఎఫ్ బృందాలు త క్ష ణం స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ బి.చంద్రశే ఖర్ తెలిపారు. ఆదివారం అయన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి ముకుందాపురం వద్ద సంఘటన జరిగిన ప్రాంతాన్ని సంద ర్శించారు.

    సంఘటన జరగడానికి గల కార ణాలను, కారు ప్రమాద సం ఘటనలో చనిపోయిన వారి వివరాలను ఇతర వివరాలను స్థానికులు, అధి కారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అ నంతరం ఇదే విషయం పై ఆయన మీడియాతో మాట్లాడు తూ శనివారం రాత్రి సుమారు 7:3 0 గంటల సమయంలో నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కంప సాగర్ కు చెంది న భార్యాభర్తలు పుల్లయ్య, పద్మలు ప్రయాణిస్తున్న కారు ముకుందాపురం వద్ద ఉన్న ఎన్ఎస్పీ కెనాల్ లో ఆదుపుత ప్పి పడిపోవడం జరిగిందని చెప్పారు.

    విషయం తెలిసిన వెంటనే రెవి న్యూ, పోలీస్, ఫైర్,గజ ఈత గా ళ్ళు,ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు ప్ర మాద స్థలాన్ని చేరు కొని గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అ యితే రా త్రి సమయమైనందున కారును వెంటనే బయటకు తీయ లే క పోవడం జరిగిందని ఆదివారం ఉదయం రెస్క్యూ బృం దాలు కారును బయటికి తీశాయన్నారు. అలాగే ప్రమాదం లో మృతి చెందిన పద్మ మృతదేహం లభ్యం కాగా భర్త పు ల్లయ్య మృతదేహం దొరకాల్సి ఉందన్నారు.

    అన్ని బృందాలు ఆదివారం ఉద యం నుండి గాలింపు చ ర్యలు చే పట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో గల్లంతైన పుల్లయ్య మృతదేహాన్ని వెలికి తీస్తామని, ఈ సంఘటనలో ఎన్ డిఆర్ఎఫ్ బృందం కూడా తమతో సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు.

    జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ శనివారం రా త్రి 7: 30 ప్రాంతంలో ముకుందాపురం వ ద్ద ఎన్ఎస్పీ కెనాల్ లో కారు అదు పుతప్పి పడిపోయిన సంఘటన లో రెవె న్యూ, పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి సహాయక చ ర్యలు చేపట్టాయని, కారును వెంట నే గుర్తించినప్పటికీ చీ కటి కారణం గా శనివారం వెలికితీయలేకపో యామని, ఆది వారం ఉదయమే కారును బయటకు తీయడం జరిగిందని, అలాగే చనిపోయిన మహిళ మృతదేహాన్ని కూడా వెలికి తీ శామన్నారు.

    అన్ని శాఖల సమన్వయం, సహకారంతో గల్లంతైన పుల్ల య్య మృతదేహాన్ని కూడా వెలికితీస్తామని తెలిపారు.జిల్లా రెవిన్యూ ఆదనపు కలెక్టర్ జే. శ్రీని వాస్, స్థానిక సంస్థల ఇం చార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, మిర్యాలగూడ డి.ఎస్ .పి రాజశే ఖ ర్ రాజు, స్థానిక రెవెన్యూ, పోలీస్, ఇతర అధి కారులు, తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.