Sunday, September 27, 2026
More
    HomeOpinionPaddy center surprise visit MP MLA: బిగ్ బ్రేకింగ్, అయిటిపాముల ధా న్యం కొనుగోలు...

    Paddy center surprise visit MP MLA: బిగ్ బ్రేకింగ్, అయిటిపాముల ధా న్యం కొనుగోలు కేంద్రంలో ఎంపీ, ఎ మ్మెల్యేల మెరుపు తనిఖీ

    📰 Generate e-Paper Clip

    Paddy center surprise visit MP MLA : ప్రజా దీవెన, నకిరే కల్: రైతులకు న మ్మకం ఇవ్వడమే కాకుండా క్షేత్ర స్థా యిలో ఏం జరుగుతుందో లైవ్‌ గా తెలుసుకోవడానికి భువ నగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరే కల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఒక్కసారిగా కట్టంగూర్ మండ లం ఐటిపాముల ధా న్యం కొనుగోలు కేంద్రంలో ల్యాండ్ అ య్యారు. కేవలం ఫొటోలకే పరి మితం కాకుండా నేరుగా కాంటాల (తూకం) దగ్గరికి వెళ్లి పరిశీలించా రు. అక్కడున్న రైతులతో ముఖా ముఖి మాట్లాడి “గ్రౌండ్ రియాలి టీ”ని అ డిగి తెలు సుకున్నారు.ధాన్యం సేకరణలో ఎలాంటి జా ప్యం జరగడాని కి వీల్లేదని ప్రజాప్ర తినిధులు ఇద్దరూ అధికారుల కు స్పష్టమైన ఆర్డర్స్ జారీ చేశారు.

    ఎండ తీవ్రత దృష్ట్యా కేంద్రాల్లో తా గునీరు, నీడ, తార్పాలిన్లు పక్కా గా ఉండాలని, దళారుల ప్రమే యం లేకుండా పూర్తి పారదర్శకం గా కొనుగోళ్లు సాగాలని స్పష్టం చేశారు. రైతులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం మీ కు కొండంత అండగా ఉం టుందని హామీ ఇచ్చారు.

    రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోంది. ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే నేరుగా రై తుల ఖాతాల్లో డ బ్బులు జమ య్యేలా పర్యవేక్షిస్తున్నామని ఎంపీ, ఎమ్మె ల్యే లు పేర్కొన్నారు. ఈ సడన్ విజిట్‌లో స్థానిక ప్రజాప్రతిని ధు లు, మార్కెట్ కమిటీ సభ్యుల తో పాటు వ్యవసాయ, పౌ ర సరఫరాల శాఖ అధికారులు, పెద్ద సం ఖ్యలో రైతులు పా ల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.