Sunday, September 27, 2026
More
    HomeAndhrapradeshPlastic Currency Notes : బిగ్ బ్రేకింగ్, కాగితపు నోట్లకిక చె ల్లు, జేబుల్లోకి రాబోతున్న...

    Plastic Currency Notes : బిగ్ బ్రేకింగ్, కాగితపు నోట్లకిక చె ల్లు, జేబుల్లోకి రాబోతున్న సూప ర్ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు

    📰 Generate e-Paper Clip

    Plastic Currency Notes : ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: తడిస్తే ముద్దయిపోయేది లేదు, నలిపితే చిరిగిపోయేది లేదు. త్వర లోనే మన పర్సుల్లోకి సరికొత్త పాలి మర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లు చేర బోతున్నాయి. దేశంలో రూ.10, రూ.20 విలువ కలిగిన 100 కో ట్ల ప్లాస్టిక్ నోట్ల ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించేం దుకు ఆర్బీఐ (RBI) పంపిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభు త్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సా ధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ఇవి చాలా కాలం మన్నికగా ఉంటాయి.

      వాటర్ ప్రూఫ్ తో పాటు డస్ట్ ప్రూఫ్

    నీళ్లలో తడిచినా, తేమ తగిలినా ఏమీ కావు. జేబులో పెట్టి మరచి పోయి ఉతికేసినా సరే… నోటు భద్రంగా ఉంటుంది. చేతిలో ఎం త నలిపేసినా, రఫ్ అండ్ టఫ్ వాడకానికి ఇవి పర్ఫెక్ట్ మ్యాచ్.అప్పుడే పాత నోట్లకు గుడ్ బై చెప్పాల్సిన అవసరం లేదు. ప్ర స్తుతం ఉన్న కాగితపు నోట్లను ఉ పసం హరించే ఆలోచన ఏదీ లేద ని ప్రభుత్వం స్పష్టం చేసింది.

    ఈ ప్లాస్టిక్ నోట్ల ప్రయోగాలు సక్సెస్ అయితే, భవిష్యత్తులో కాగి తపు నోట్లు మరియు పాలిమర్ నోట్లు రెండూ జంటగా మా ర్కెట్లో సందడి చేస్తాయి.ప్రస్తుతానికి ఈ ప్రాజేక్ట్ ప్రాథ మి క దశలోనే ఉంది… కానీ మీ చేతిలోకి మెరిసే ప్లాస్టిక్ నో టు రావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చని నిపుణులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.

     

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.