Monday, September 28, 2026
More
    HomeIndiaPM Narendra Modi received sweden award : బిగ్ బ్రేకింగ్, గ్లోబల్...

    PM Narendra Modi received sweden award : బిగ్ బ్రేకింగ్, గ్లోబల్ లీడర్‌షిప్ నెక్స్ట్ లెవెల్ , ప్రధాని మోడీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం

    📰 Generate e-Paper Clip

    PM Narendra Modi received sweden award : ప్రజా దీవెన, స్టాక్‌ హోమ్: అంతర్జా తీయ దౌత్య రంగంలో సరికొత్త చరిత్ర లి ఖించబడింది. గ్లోబ ల్ పాలిటి క్స్‌ లో తనదైన ము ద్ర వేస్తూ దూసుకుపోతున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఖాతాలో మరో అరుదైన గ్లో బల్ మైల్‌స్టోన్ వ చ్చి చేరింది. స్వీడన్ ప్రభుత్వం తమ దేశ పు అత్యున్నత, అత్యంత ప్రతి ష్టాత్మక గౌరవ మైన రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలా ర్ స్టార్, క మాండర్ గ్రాండ్ క్రాస్ (Royal Order of the Pol ar Star, Comm ander Grand Cross) పురస్కారాన్ని ప్ర ధాని మోడీకి అందజేసింది.

    ఒక దేశ ప్రభుత్వ అధినేతకు స్వీ డన్ అందించే అత్యున్నత స్థాయి గుర్తింపు ఇదే కావడం విశేషం.ఈ పురస్కారంతో ప్ర ధాని మోడీ ఒక సరికొత్త రికార్డును నెలకొల్పారు. అంతర్జా తీయ వేదికలపై వివిధ దే శాల నుండి ఆయన అందుకున్న
    31వ అత్యున్నత పురస్కారం కావడం విశేషం. ప్రపంచవ్యా ప్తంగా భా రతదేశానికి పెరుగుతున్న క్రేజ్ మ రియు లీడర్‌షి ప్‌కు ఈ నంబరే ఒక నిదర్శనం.

    ఇదిలా ఉండగా ఆసక్తికర అంశం ఏమిటంటే ఉత్తర ధ్రువ న క్షత్రం (P olar Star) ఎలాగైతే దిక్సూచిగా నిలుస్తుందో, అ లాగే గ్లోబల్ లీడర్‌ షిప్‌లో మోడీ పాత్రను కొనియాడుతూ స్వీడన్ ఈ వినూత్న పురస్కా రాన్ని అందించింది. అయితే ప్రస్తు తం స్వీడన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి అక్కడ ఘనస్వాగతం లభించింది.

    స్వీడన్ ప్రధాన మం త్రి ఉల్ఫ్ క్రిస్టెర్సన్ స్వయంగా మోడీకి వినూత్న శైలిలో స్వాగ తం పలికారు. ఇరు దేశాల మధ్య సాం కేతికత, ఆవిష్కరణ లు మరియు భవిష్యత్ వ్యూహా త్మక భాగస్వా మ్యానికి ఈ పర్యటన ఒక సరికొత్త పునాది కానుంది. భారత్-స్వీడన్ బం ధం ఇకపై మరింత “పవర్‌ ఫు ల్”గా మారబోతోందని ఈ పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.