Sunday, September 27, 2026
More
    HomeOpinionProfessor Kothapalli Jayashankar jayanthi : తెలంగాణభావజాలాన్ని ప్రజల్లో నరనరాన నింపిన మహనీయుడు జయశంకర్

    Professor Kothapalli Jayashankar jayanthi : తెలంగాణభావజాలాన్ని ప్రజల్లో నరనరాన నింపిన మహనీయుడు జయశంకర్

    📰 Generate e-Paper Clip

     

    Professor Kothapalli Jayashankar jayanthi : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగా ణ ఏర్పాటే తన జీవిత లక్ష్యంగా కృషిచేసిన మహనీయుడు ప్రొ ఫె సర్ కొత్తపల్లి జయశంకర్ అని రా ష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. విద్యార్థి దశ నుండి చని పోయే వరకు తె లంగాణ భావజాలాన్ని ప్రజల్లో నింపి తెలం గాణపై అవగాహన తీసుకొచ్చిన వ్యక్తి అని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నె రవేర్చిన వ్యక్తుల్లో ప్రొఫెసర్ జయ శంకర్ ముందువరుసలో ఉంటా రని అన్నారు. ప్రొఫె సర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా గురు వారం నల్గొండలో ని ఇందిరా భవన్ లో నిర్వహించిన ప్రొఫె సర్ కొత్తపల్లి జయశంక ర్ జయంతి వేడుకలలో మంత్రి పా ల్గొని ఆచార్య జయశంకర్ చి త్రపటానికి పూలమాలలు వే సి ఘనంగా నివాళులర్పించారు. అంతేకాక గద్దర్ వర్ధంతి సందర్భంగా గద్దర్ చిత్రపటానికి కూడా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

    అనంతరం మీడియా ప్రతినిధుల తో మంత్రి మాట్లాడుతూ ప్రొఫెస ర్ జయశంకర్ తెలంగాణ కోసమే పుట్టిన వ్యక్తి అని, విద్యార్థి దశ నుండే కాకుండా, పదవి విరమణ పొందిన త ర్వాత కూడా తెలంగా ణ కోసం ఆయన కృషి చేశారని చె ప్పారు.నీళ్లు, నిధులు, నియా మకాలలో తెలంగాణకు జరు గుతున్న అన్యాయాన్ని పలు సంద ర్భాలలో ప్రజలకు అవ గాహన కల్పిస్తూ తెలంగాణ తెచ్చుకోవా ల్సిన అవసరాన్ని తెలియజేశా రని తెలిపారు. శ్రీకాంత్ చారి లాంటి అమరుల బలిదానాలు, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి వా రి త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని చెప్పారు.

    తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వా త 70 ,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని, అంతేకాక మరో ఏడు వేల పోలీసు ఉద్యోగా లు నింపన్నట్లు మంత్రి తెలిపా రు. అంతేకాక వీలైనంత త్వరలో స్కిల్ యూ నివర్సిటీ, ఏటీసీలు, న్యాక్ సెంటర్ ద్వారా మరికొంత మం దికి ఉద్యోగ, ఉపాధి అవకా శాలు వస్తాయనితెలిపారు. న ల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా ఏర్పాటైన తర్వాత సు మారు 2000 కోట్ల రూపాయలతో పను లు చేపట్టడం జరి గిందని, అవ న్నీ పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఆగిపో యిన ఎస్ఎల్ బి సి సొరంగం పనులు కూడా నడుస్తున్నా యని, 700 మీటర్ల పని పూర్తయిందని, ఆగస్టు 2028 నా టికి ఎస్ఎల్బీసి పూర్తి చేసి దేవ రకొండ మొదలుకొని బ్రాహ్మ ణ వెళ్లేముల వరకు అన్ని ప్రాం తా లకు సాగునీరు ఇచ్చి నల్గొండ జి ల్లాలోని నాలుగు లక్షల ఎకరాల కు సాగునీరు అందించి సస్య శ్యామలం చేస్తామని, ఎంత కరువు వచ్చినా శ్రీశైలంలో డెడ్ స్టో రే జీ ఉన్నప్పటికి ఎస్ఎల్బీసీ ద్వారా పం టలకు సాగునీరు అందిం చే విధంగా డిజైన్ రూపొందించ డం జరిగిందని తెలిపారు.

    ఎస్ఎ ల్బీసీ తో పాటు, తెలంగా ణలోని పాలమూరు- రంగా రెడ్డి, ఇతర ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసి తెలంగాణను సస్య శ్యామలం చేసి నప్పుడే ప్రొఫెసర్ జయ శంకర్ ఆత్మకు శాం తి చేకూరుతుందని తెలిపారు. ప్రపంచం ఉన్నంతవరకు ప్రొ ఫెసర్ జయశం క ర్ పేరు చిర స్థాయిగా నిలిచిపోతుందని మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి గద్దర్ వర్ధంతి ని పుర స్కరించుకొని మాట్లాడు తూ తెలంగాణ కోసం కృషి చేసిన వారిలో గద్దర్ ఒకరని, ఆయన తన పాటల ద్వారా తెలంగా ణ లో ఊరూరా తిరుగుతూ పాటల ద్వారా ప్రజల్లో చైతన్యా న్ని తీసుకువచ్చారని తెలుపుతూ గద్దర్ కు ఘన నివాళుల ర్పించారు. న ల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆ మీర్ అలీ, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, మా జీ జెడ్పిటిసి లక్ష్మయ్య, గుమ్మల మోహన్ రెడ్డి, కార్పొరేట ర్లు, తదితరులు ఉన్నారు. అనం తరం మంత్రి ప్రజల నుండి విజ్ఞా పనలు స్వీకరించారు.

     జీవితాన్నే ధార పోసిన మహనీయుడు

    నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర సాధ నే లక్ష్యంగా తన జీవి తా న్ని ధార పోసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్త పల్లి జయ శంకర్ అని జిల్లా కలెక్ట ర్ బి. చంద్రశేఖర్ అన్నారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92 వ జయంతిని పురస్కరించుకొని, గురువారం జిల్లా కలెక్టర్ కార్యా లయంలో ఏర్పాటు చేసిన ప్రొఫె సర్ జయశంకర్ చిత్రపటానికి ఆయన పూలమాల లువేసి ఘనంగా నివాళులర్పించారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రొ ఫెసర్ జయశంకర్ చేసిన సేవల ను కొనియాడుతూ ప్రొఫెసర్ జ యశంకర్ విద్యార్థి దశ నుండే తె లంగాణ భావజాలాన్ని వ్యాపింప చేశారని ,తెలంగాణ సిద్ధాంతకర్త గా ఆయన పేరు పేరొందారని అ న్నారు.శిక్షణ సహాయ కలెక్టర్ ఎ న్. శ్రీకాంత్ రెడ్డి, డిఆర్ఓ దశర థ్, సమాచార శాఖ సహాయ సం చాలకులు యు. వెంకటేశ్వర్లు, క లెక్టర్ కార్యాలయ ఏఓ మోతిలా ల్, వివిధ విభాగాల అధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రొఫె సర్ జయశంకర్ చిత్ర పటానికి పుష్పాలు సమర్పించి ఘన నివా ళులర్పించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.