Rangareddy sensational Horrific murders : ప్రజా దీ వెన, రంగారెడ్డి: అతడిలో కసి కండ్లల్లో రక్తాన్నే నిం పింది. చ ట్టం తలవంచేలా చేసిన నేరానికి క టకటాలపాలై నా బుద్ధి మారలేదు. బదులుగా లోపల పెంచుకున్న క క్ష.. బెయిల్‌పై బయటకు రాగానే ఆరు ప్రాణాలను బలితీసుకు నేలా చే సింది. షాబాద్ మండలం దైవాల గూడ గ్రామంలో ఒకే రాత్రి జ రిగిన ఈ సామూహిక హత్యాకాండ యా వత్ రాష్ట్రాన్ని ఉ లిక్కిపడేలా చే సింది. ఈ కిరాతకానికి సంబం ధించిన నర రూప రాక్షసుడి క్రూరమైన దారుణ హృదయ విధారక సం ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నా యి.
పోక్సో కేసు నుండి కక్ష దాకా
నిందితుడు రాజ్‌కుమార్ కొన్ని నె లల క్రితం ఒక మైనర్ బా లికపై వే ధింపులకు పాల్పడ్డాడు. దీంతో అ తడిపై పోక్సో (P OCSO) చట్టం కిం ద కేసు నమోదైంది.మే 26వ తేదీ న పో లీసులు రాజ్‌కుమార్‌ను అ రెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిం చారు.తనను జైలుకు పంపారనే కోపం, కక్షతో జైలు గోడల మధ్యే అతడు ప్రతీకార ప్లాన్ రచించుకున్నాడు.ఇటీవలే కో ర్టు నుండి బెయిల్‌పై బయటకు వచ్చాడు.
ఆరాత్రి.. ఆగిన ఆరు ఊపిరిలు
బెయిల్‌పై రాగానే రాజ్‌కుమార్ కం డ్లల్లో ప్రతీకార జ్వాలలు రగిలా యి. తనేంటో చూపించాలనుకు న్నాడు, కానీ అది అ మాయకుల ప్రాణాలను తీసే మృగంగా మా ర్చేసింది. జైలు నుంచి రాగానే రా జ్‌కుమార్ మొదట తన సొంత ఇం టిపైనే పడ్డాడు. తను జైలుకు వెళ్ల డానికి తన కుటుంబం కూడా కా రణమనే అనుమానమో, లేక కక్షో తెలియదు కానీ… క న్న బిడ్డలు అని కూడా చూడకుండా తన భార్యను, ఇద్దరు పిల్ల లను దారుణంగా నరికి చంపాడు.
బాధితురాలి ఇల్లే లక్ష్యంగా
అక్కడితో ఆ రాక్షసుడి దాహం తీర లేదు. నేరుగా తనపై కే సు పెట్టిన బాధిత బాలిక ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న బా లిక తల్లిని, నా య నమ్మను అత్యంత కిరాతకంగా హతమా ర్చాడు.ఇంట్లో పెద్దవా ళ్లం దరినీ మట్టుబెట్టిన తర్వాత, తన కేసుకి కారణమైన ఆ మైనర్ బాలి కను బలవంతంగా ఊరి శివార్లలో కి లాక్కెళ్లాడు. అక్కడ ఆమెపై దా రుణంగా అ త్యాచారానికి పాల్పడి, ఆపై గొంతు నులిమి చంపేశాడు.
ఘటనా స్థలంలో భీతావహ వాతావరణం
ఒకే రాత్రి, ఒకే గ్రామంలో, ఒకే వ్యక్తి చేతిలో ఆరుగురు ప్రాణా లు కో ల్పోవడంతో దైవాలగూడ గ్రామం శ్మశానాన్ని తలపి స్తోంది. సమా చా రం అందుకున్న పోలీసులు సంఘ టనా స్థలానికి చేరుకుని మృతదే హాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తర లించారు. పరారీలో ఉన్న నరహం తకుడు రాజ్‌కుమా ర్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చే పట్టారు. చట్టాలు కఠినంగా ఉన్నా, బెయిల్‌పై వచ్చిన నేరస్థుల పట్ల ని ఘా లోపించడం వల్లే ఇంతటి ఘో రం జరిగిందంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


