Monday, September 28, 2026
More
    HomeIndiasanjay jaju ias appointed as telangana CS : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ...

    sanjay jaju ias appointed as telangana CS : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ కొత్త ముఖ్య కార్యదర్శిగా సంజయ్ జాజు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

    📰 Generate e-Paper Clip

     

    sanjay jaju ias appointed as telangana CS :  ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్ర పరిపాలనా విభాగా న్ని సరికొత్త డిజిటల్ యుగంలోకి నడి పించేందుకు తెలం గాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తె లంగాణ నూతన చీఫ్ సెక్రటరీ (సీ ఎస్‌)గా సీనియర్ ఐఏఎస్ అధికా రి సంజయ్‌ జాజు నియమితుల య్యారు. ఈ మేరకు ప్రభు త్వం కొ ద్దిసేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులను డిజిటల్ నె ట్‌వర్క్‌లో విడుదల చేసింది. ఇదిలా ఉండగా సంజయ్ జా జు కేవలం అధికారి మాత్రమే కాదు, 1992 బ్యాచ్‌కు చెంది న మోస్ట్ ఎక్స్‌పీరియన్స్డ్ ఐ ఏఎస్ మైండ్ గా పేరుగావిం చారు.

       తెలంగాణ క్యాడర్ లాయలిస్ట్

    తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఈ సీనియర్ అధికారికి ఇక్క డి భౌగో ళిక, రాజకీయ, సామాజిక పరిస్థి తులపై పూర్తి అవ గాహన ఉంది. గ త కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీలోని కేంద్ర సర్వీసులలో కీలక బాధ్యత లు నిర్వర్తించిన ఆయన, సరిగ్గా మూడు రోజుల కిందటే అక్కడ నుంచి రిలీవ్ అయ్యారు. రా ష్ట్ర అడ్మినిస్ట్రేషన్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకే ఆయ నను తిరిగి రప్పించినట్లు తెలుస్తోంది.

    కేంద్ర సర్వీసుల్లో అపారమైన అను భవం ఉన్న సంజయ్ జా జు రాకతో తెలంగాణ బ్యూరోక్రసీలో సరి కొత్త సంస్కరణలు రాబోతున్నాయి. స్పీడ్ అండ్ ట్రాన్స్‌పరెన్సీకి మారుపేరైన జాజు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ఎలా నడిపిస్తారో చూడాలని పరిశీలకులు భావిస్తున్నారు.

     సరికొత్త ‘పవర్’ రూట్‌లో రామకృష్ణారావు

    హైదరాబాద్: కాలం మారుతోంది…ప్రభుత్వాలూ మారుతు న్నాయి… కానీ ఆ ఒక్క ‘మేధస్సు’ మాత్రం తెలంగాణ పాల నకు దిక్సూచిగా నిలిచింది. తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి (CS) రామ కృష్ణారావు పదవీ విరమణతో ఆ యన సేవలు ముగిసిపోతాయని భావించిన వారందరికీ ముఖ్యమంత్రి షాక్ ఇచ్చారు.రామకృష్ణారావు అపారమైన అనుభవాన్ని, పరి పాలనా దక్షతను వదులుకోవడానికి సి ద్ధంగా లేని ప్రభుత్వం..ఆయన కోసం ఒక సరికొత్త ‘పవర్ వింగ్’ను సిద్ధం చేసింది. పదవీ విరమణ చేసిన మరుక్షణ మే ఆయనను ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారుగా, ఎక్స్ అఫిషియో చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ తెలంగాణ ప్రభు త్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.

    కాగా కేవలం సలహాలకే పరిమితం కాకుండా, నిర్ణయాలను వేగంగా అ మలు చేసే ‘ఎక్స్ అఫిషియో’ అధి కారాలను కట్ట బెట్టడం వెనుక సీ ఎం మార్క్ మాస్టర్ ప్లాన్ ఉందని చర్చ జ రుగుతోంది.కొత్త సీఎస్ బా ధ్యతలు స్వీకరించినా, తెరవెను క కీలక ప్రాజెక్టుల పర్యవేక్షణ, ఆర్థిక వ్యూహాల రచన మొ త్తం రామకృ ష్ణారావు పర్యవేక్షణలోనే సాగనుంది.

    రాబోయే రోజుల్లో రాష్ట్రం చేపట్టబోయే మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజె క్టులకు ఆయన అనుభవం అ త్యంత కీలకం కానుం ది. ముఖ్య మంత్రి నేరుగా రామకృష్ణారావు ఫీడ్‌బ్యాక్‌తో కీ లక ఫైళ్లపై నిర్ణయాలు తీసుకోనున్నారు.పదవీ విరమణ అ నేది కేవలం ఒక సర్వీస్ రూల్ మాత్రమే… సమర్థతకు ఎప్ప టికీ రిటైర్మెంట్ ఉండదు” అని ఈ నియామకం ద్వారా ప్రభు త్వం స్పష్టం చే సింది. ఇకపై తెలంగాణ సచివాలయంలో రా మకృష్ణారావు సరికొత్త ‘పవర్‌ఫుల్’ ఇన్నింగ్స్ ఎలా ఉండ బో తుందో చూడాల్సి ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.