Sunday, September 27, 2026
More
    HomeOpinionSenior Congress leader Jeevan Reddy : తెలంగాణ రాజకీయాల్లో కీలక మ లుపు, బీఆర్ఎస్...

    Senior Congress leader Jeevan Reddy : తెలంగాణ రాజకీయాల్లో కీలక మ లుపు, బీఆర్ఎస్ వైపే జీవన్ రెడ్డి అడుగులు !

    📰 Generate e-Paper Clip

    Senior Congress leader Jeevan Reddy :  ప్రజా దీవె న, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక నేత, సీని యర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎపి సోడ్ విషయంలో ఎట్టకేలకు క్లియరెన్స్ వచ్చింది. జీవన్ రెడ్డి రాజకీయ ప్ర స్థానంలో ఆసక్తికర పరిణామం చోటుచేసు కుం ది. రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ నిర్ణయంతో ఆయన త్వరలోనే బీఆర్ఎస్ గూటికి చేరనున్న ట్లు సమాచారం అందుతోంది.

    ఏప్రిల్ 10న భారీ సభతో కీలక పరిణామం.

    ఏప్రిల్ 10న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో జీవ న్ రెడ్డి అధికారికంగా చేరనున్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తు న్నాయి. ఈ సందర్భంగా భారీస్థాయిలో సభను ని ర్వహిం చేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు స్పష్టమైన సమా చారం అందుతోంది. లక్ష్మీపూర్‌లో 15 ఎకరాల విస్తీర్ణంలోఈ సభను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వేలాది మంది కార్యకర్తలు, అనుచరులు హాజరయ్యేలా ఏ ర్పాట్లు జరుగుతున్నాయి.

          రేపెల్లుండి సభాస్థలి పరిశీలన

    ఈ సభా ఏర్పాట్లను ఎల్లుండి ప్ర ముఖ నేతలు కేటీఆర్, హ రీష్ రావు స్వయంగా పరిశీలించనున్నట్లు సమాచారం. దీం తో ఈ కార్యక్రమo మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఏ దిఏమైనా మొత్తం మీద, జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరిక రా ష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.