Sunday, September 27, 2026
More
    HomeAndhrapradeshSocial Media Trap : బిగ్ బ్రేకింగ్, సోషల్ మీడియా వే దికగా మాయావ్యూహం, ఇన్స్టా...

    Social Media Trap : బిగ్ బ్రేకింగ్, సోషల్ మీడియా వే దికగా మాయావ్యూహం, ఇన్స్టా గ్రామ్‌లో నిరంతరం యాక్టివ్‌గా ఉండే టీనేజ్ అమ్మాయిలే టార్గె ట్

    📰 Generate e-Paper Clip

    Social Media Trap : ప్రజా దీవెన, హైదరాబాద్: ఇ న్స్టా గ్రామ్‌లో రీల్స్ చేస్తూ.. బ్రాం డెడ్ బట్టలు, కాస్ట్లీ బైకులతో హడావుడి చేస్తూ కనిపించే ఆకుర్రాడిని చూసి ఎంతో మంది లైక్ కొట్టారు. కానీ, ఆ కలర్ ఫుల్ ప్రొఫై ల్ వెనుక ఉన్నది ఒక భయంకర మైన ‘క్రిమినల్ మైండ్’ అని ఎవరూ ఊహించలేక పోయారు. బం జారాహిల్స్ పరిధిలో కలకలం రేపిన ‘ఇ న్స్టాగ్రామ్ ట్రాపర్’ పవన్ అలియాస్ తరుణ్ క్రైమ్ స్టోరీ ఇ ప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

    ఫ్రెండ్ షిప్ వలతో తీపి మాటల తో మొదట పరిచయం పెం చుకో వడం, మైండ్ గేమ్ తో కొద్ది రోజు ల్లోనే మెరుపు వేగం తో వాళ్ల న మ్మకాన్ని సొంతం చేసుకోవడం, మాయమాటల తో ఆపై లవ్, అ ఫైర్స్ పేరుతో ట్రాప్ చేయడం.ఈ క్రమంలోనే కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఇతనిపై రెండు పో క్సో (P OCSO) కేసులు నమోద య్యాయి. ఒకే సమయంలో ఐ దు గురు యువతులతో అఫైర్స్ నడుపుతూ, మరో యువతిని పె ళ్లి కూడా చేసుకున్నాడంటే ఇతని మాయగాడితనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

      రిచ్ కిడ్ షో.. అసలు స్కెచ్ వేరే!

    పైకి కనిపించే షో ఆఫ్‌కి, ఇతను చేసే నేరాలకు అస్సలు సం బంధం లేదు. లగ్జరీ లైఫ్ అనుభవిం చడం కోసం చోరీలు, చై న్ స్నా చింగ్‌లకు పాల్పడటం ఇతనికి అలవాటు. ఒక ప్రము ఖ ‘రిచ్ కి డ్’ క్రైమ్ తరహాలోనే పవన్ కూ డా తన లగ్జరీ స్టైల్ వెనుక ఇటు వంటి దొంగతనాలు, నేరాలను దాచిపెట్టా డు.పోక్సో కేసులు న మోదు కావడంతో గత మూడు నెల లుగా పోలీసుల కన్నుగప్పి ప రారీలో ఉన్నాడు పవన్. పో లీసు లు ఎంత గాలిస్తున్నా దొరక్కుం డా జాగ్రత్తపడ్డాడు. కా నీ, ఎంత తెలివైన దొంగైనా ఏదో ఒక చిన్న ఆధారంతో దొరి కిపోవాల్సిందే కదా అన్నట్లు తన ఫ్రెండ్ ఇన్స్టా గ్రామ్ ఖా తాలో షేర్ అయిన ఒకే ఒక్క పోస్ట్ పవన్‌ను బురిడీ కొ ట్టిం చింది. ఆ పోస్ట్ ఆధారంగా ప క్కా సమాచారంతో లొకేషన్ ట్రేస్ చేసిన బంజారాహిల్స్ పోలీసు లు నిందితుడిని చాక చక్యంగా పట్టుకుని జైలుకు పంపించారు.ఇదిలా ఉండగా సోషల్ మీడి యాలో పరిచయం లేని వ్యక్తులతో, ముఖ్యం గా కలర్ ఫుల్ ప్రొఫై ల్స్ చూసి మోసపో వద్దని, టీనేజ ర్లు మరియు తల్లి దండ్రులు ఎల్ల ప్పుడూ అప్రమత్తంగా ఉండా లని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.