Sunday, September 27, 2026
More
    HomeOpinionAICC Members Ram Reddy Sarvottam Reddy : దేశ భవిష్యత్తు ఆశాకిరణాలు విద్యార్ధులు

    AICC Members Ram Reddy Sarvottam Reddy : దేశ భవిష్యత్తు ఆశాకిరణాలు విద్యార్ధులు

    📰 Generate e-Paper Clip

    –విద్యతో పాటు క్రీడా సాంస్కృతిక రంగాల్లో రాణించాలి

    –విద్యార్థులు విద్యార్థి దశ నుండి క్రీడల్లో పాల్గొనాలి

    –ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

    AICC Members Ram Reddy Sarvottam Reddy : ప్రజా దీవెన, తుంగతుర్తి: దేశ భ వి ష్యత్తు విద్యార్థుల చేతు ల్లో ఉం టుందని విద్యార్థులు క్రమశిక్షణతో విద్యతో పాటు క్రీడల్లో రాణించా ల ని ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి స ర్వో త్తమ్ రెడ్డి అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రం లోని మేరీ మదర్ ఇంగ్లీష్ మీడియం పా ఠశాలలో జరిగిన వార్షికోత్సవ క్రీ డల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హా జరై ప్రసంగించారు.

    విద్యార్థి దశనుండే క్రీడల పట్ల అ వగాహన ఉండాలని ప్రతి విద్యార్థి తనలో దాగివున్న అంతర్గత కళల ను బహిర్గతం చేసుకోవడానికి అవ కాశం ఉంటుందని కొంతమంది వి ద్యా ర్థులు క్రీడలలో మరికొంతమం ది పెయింటింగ్ పాటల లో వివిధ ర కాల కళారంగాల్లో అభిరుచి ఉం టుందని వాటికి అనుగుణంగా అ టు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యా యులు విద్యార్థులను తీర్చిదిద్దా ల్సి ఉంటుందని అన్నారు.

    ముఖ్యంగా విద్యార్థి దశ నుండి వారికి అభివృద్ధి ఉన్న కల లో శిక్షణ ఇచ్చినట్లయితే ఇటు మంచి విద్య తోపాటు మం చి షష కలలో ప్రావీ ణ్యం సంపాదించి అటు మంచి వి ద్యా దికుడిగా గొప్ప కళాకారుడిగా రూపొందుతారని అ న్నా.రు మేరీ మదర్ పాఠశాల వారు విద్యార్థు లకు క్రీడలను నిర్వ హించడం సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చడం హర్షదాయకమని అన్నారు.

    కొన్ని పాఠశాలలు క్రీడా ప్రాంగణా లు లేవని కానీ మేరీ మద ర్ పాఠ శాలలో చాలినంత క్రీడా ప్రాంగణం ఉందని ఇది వి ద్యార్థుల అదృష్టం అని అన్నారు. విద్యార్థులు సైతం ఉపా ధ్యాయులు చెప్పిన విధంగా నడుచుకుని క్రమశిక్షణతో మం చి విద్యను పొంది దేశానికి ఉపయో గపడేలా ఉండాలని దేశ భవిష్య త్తు యువతరం మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. క్రీడాకారు లకు క్రీడా స్ఫూర్తి ఉంటుందని స్నే హ భావం కలిగి ఉంటారని ఇతర ప్రాంతాల వారితో పరిచ యాలు ఏర్పడతాయని తద్వారా విజ్ఞానం పెంపొందు తుం దని అన్నారు.

    క్రీడలలో కబడ్డీ వాలీబాల్ క్రికెట్ ఫుట్బాల్ చెస్ క్యారం బోర్డ్ కోకో లాంటి క్రీడలలో విద్యార్థిని విద్యా ర్థులు మంచి ప్రావీ ణ్యం సాధిం చా లని అన్నారు ఇవేకాక ఇంకా వివిధ రకాల క్రీడలు ఉన్నాయని వాటిల్లో కూడా ప్రావీణ్యం సాధించ డానికి కృషి చేయాలని అందుకు తగ్గట్లు గా పాఠశాలలో క్రీడా ఉపాధ్యా యులు ఉండి విద్యార్థులను ప్రో త్సహించా లని సూచించారు ఈ సందర్భంగా రాష్ట్ర జిల్లా స్థాయిల లో సైన్స్ ఫెయిర్ లో పాల్గొన్న ప లువురు విద్యార్థిని విద్యా ర్థులకు బహుమతులు మెమెంటోలు అం దజేశారు.

    ఈ సందర్భంగా పాఠశాల విద్యా ర్థిని విద్యార్థులతోపాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యా యులు బండ రామారం సర్పంచ్ కోరుకోప్పల నరేష్ అరుణ్ కుమార్ కటకం వెంకటేశ్వర్లు కొండ రాజు ఉప్పుల రాంబాబు శ్రీకాంత్ జలం ధర్ జోహార్ రామడుగు నవీ న్ రామ్మూర్తి తదితరులు పాల్గొ న్నా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.