Tuesday, September 29, 2026
More
    HomeOpinionSuryapet SP Narasimha trafic precautions : సూర్యాపేట ఎస్పీ నరసింహ కీలక సూచన,...

    Suryapet SP Narasimha trafic precautions : సూర్యాపేట ఎస్పీ నరసింహ కీలక సూచన, పోలీసు సిబ్బంది ఎండ తీవ్రత జాగ్రత్తలు పాటించాలి

    📰 Generate e-Paper Clip

     

    Suryapet SP Narasimha trafic precautions : సూ ర్యాపేట, ప్రజాదీవెన: ఎండాకాలం వేడి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బంది ఎండ వేడి, కాలు ష్యం వల్ల ఇబ్బందులు పడకుండా సిబ్బం ది సంక్షేమంలో భాగంగా జి ల్లా ఎస్పి నరసింహ శనివారం జి ల్లా పోలీసు కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కి ట్స్ అందించారు. చలువ అద్దాలు, బాటిల్స్, వైట్ క్యాపులు, హెల్మెట్ అందించి సూచనలు చేశారు. ఎండకు డి హై డ్రేషన్ బారిన పడకుండా ఎక్కువ గా మంచినీళ్ళు తీసుకోవాలి, మ జ్జిక, ఓఅర్ఎస్ లాంటివి తీసుకోవా లని పలు కీలక సూచన లు చేశారు.

    సిబ్బందికి ఇబ్బంది లేకుండా సఫ్టు ల వారీగా విధులు కేటా యించాలని అధికారులకు సూచించారు. పోలీసు సిబ్బంది విధులు నిర్వహణ లో జాగ్రత్తగా ఉండాలి, ఎండ సమ యం లో బైక్ లపై ఎక్కువ దూరం ప్రయనించవద్దు, వెంట మంచి నీళ్ళ క్యానులు తీసుకెళ్ళాలి అని తెలిపి నారు. సిబ్బంది ప్ర యాణ సమయంలో హెల్మెట్ ధరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఆర్ము డ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, ఆర్ఏస్ఐ అ ఖిల్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.