Sunday, September 27, 2026
More
    HomeOpinionSuryapeta SP Narasimha recovery mobiles : సూర్యాపేట పోలీసుల ప్రత్యేక చొ రవ, బాధితులకు...

    Suryapeta SP Narasimha recovery mobiles : సూర్యాపేట పోలీసుల ప్రత్యేక చొ రవ, బాధితులకు మరోసారి రికవ రీ ఫోన్ ల అందజేత

    📰 Generate e-Paper Clip

     

    Suryapeta SP Narasimha recovery mobiles : ప్రజా దీవెన, సూర్యాపేట : జిల్లా పోలీస్ కార్యాలయంలో సో మ వారం సెల్ ఫోన్ రికవ రీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజ లు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమా రు 20 లక్షల రూ పాయల విలువ గల 103 ఫోన్ల ను గుర్తించి రికవరీ చేసి జి ల్లా ఎస్పీ నరసింహ ఐ‌పి‌ఎ స్ చేతుల మీదుగా 12వ సారి సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు అందజేశారు.

    ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మొబై ల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యవసరమైనది, దీనిని కమ్యూని కే షన్ కోసం, ఆన్లైన్ విద్య కోసం, ఆర్థిక పరమైన అంశా లకు వినియోగిస్తున్నాం, మన యొక్క విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్, సోషల్ మీడి యా అకౌంట్స్, వ్యక్తిగత ఫోటోలు మొదలైన వంటివి ఫోన్ లో నిక్షిప్తం చేసు కుంటున్నామన్నారు.

    మొబైల్ చోరికి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న స మాచారం పోతుంది. నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, వీక్ పా స్ వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మ ద్య మాల ద్వారా డబ్బులు కాజేస్తు న్నారన్నా రు. మొబైల్ ఫోన్ పో గొ ట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కా కుండా తమ వ్య క్తిగత సమాచారంతో సహ డబ్బులను కూ డా కోల్పోవడం జరుగుతున్నారు.

    ఒక్కో మొబైల్ రికవరీ చేయడానికి సైబర్ వారియర్స్ పోలీ స్, టెక్నికల్ టీం పోలీసు సిబ్బంది చాలా కృషి చేశారు, ఇత ర రాష్ట్రాల వారి నుం డి ఈ మొబైల్స్ ను రికవరీ చేశార న్నా రు. పోలీసు ప్రజల ఆస్తుల రక్ష ణలో అనుక్షణం ప్రజల పక్షా న పని చేస్తుంది, తప్పుడు ప్రవర్తన కలిగిన వ్యక్తులకు, నేరా లకు పాల్పడే వారి కి ఫ్రెండ్లీ పోలీస్ ఉండదు, సామా న్యుల పట్ల మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు.ఎవరైన మొబైల్ పోగొ ట్టు కున్న లేదా దొంగిలించబడిన వెంట నే సిఇ ఐఆర్ పోర్టల్ నందు నమో దు చేసుకోవాలని, మొబైల్ ను బ్లా క్ చేసి, మీ సేవా ద్వారా ధరఖాస్తు సంభందిత పోలీసు స్టేషన్ లో స మాచారం ఇవ్వాలని సూచించారు.పోలీసు శాఖ కృతని చ్చయంతో పని చేసి ఈరోజు పెద్దమొ త్తంలో ఫోన్స్ రికవరీ చేసి ఇక్కడ భాదితులకు అందించడం జరిగినదన్నారు.

    ప్రజలు అత్యాసకు పోయి సైబర్ మోసాల బారిన పడోద్దు తక్కువ వడ్డీకి లోన్స్ ఉన్నాయి, తక్కువ స మయంలో ఎక్కువ డబ్బు సంపా దించవచ్చు, బహుమతులు వ చ్చాయి అంటే నమ్మి అపరిచితుల కు డబ్బులు పంపవద్దు, వ్యక్తిగత వివరాలు చెప్పవద్దు, మీ పిల్లలు డ్ర గ్స్, అమ్మాయిల రవాణా లాంటి కే సుల్లో చిక్కుకున్నారు డిజిటల్ అరె స్ట్ చేస్తామని సిబిఐ, సిఐడి లాంటి దర్యాప్తు సంస్తల పేర్లు చెప్పి డబ్బు లు కడితే కేసు నుండి తప్పిస్తాము అంటారు ఇది నమ్మవద్దు డిజిటల్ అరెస్ట్ అంతా అబద్దమన్నారు.

     

      ప్రతిపౌరుడు యూనిఫాం లేనిపోలీస్

    పోలీసు మీకోసం ఉన్నారు, ప్రజా భద్రతలో అనుక్షణం కృషి చేస్తు న్నామని, మీ ప్రాంతాల్లో జరుగు తున్న అశాంఘిక చర్యలు, అక్రమ రవాణా పై పోలీసుకు సమాచారం ఇవ్వా లి, సమాజంలో జరుగుతు న్న అసాంఘిక చర్యలు, అక్రమా లు, అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రశ్నించే ప్రతిఒక్కరు యూనిఫాం లేని పోలీసు, వీటిపై మాకు సమాచారం ఇవ్వం డి మీ వివరాలు గో ప్యంగా ఉంచుతాం అన్నారు, ప్రజ లు పోలీసులకు మిత్రులుగా ఉం టూ నేరాల నివారణలో భాగ స్వామ్యం కావాలి అన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ సైబర్ వారి యర్స్, డ్రగ్స్ నిర్మూల వారియర్స్ లాగా ఉండా లి వీటిపై సమాచారం ఇస్తే మీరు పోలిసుతో భాగస్వా మ్యం అయినట్లే, సైబర్ మోసాల గురించి చుట్టుపక్కల వారికి అవగాహన కలిగించాలన్నారు.

        పోలీసుశాఖకు ధన్యవాదాలు

    మొబైల్ ఫోన్లు మళ్లీ దొరకదనుకు న్న బాధితులు జిల్లా పో లీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రిక వరీ చేసి అందిం చినందుకు సంభందిత బాధితులు జిల్లా ఎస్పీకి, పోలీస్ సి బ్బందికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

    జిల్లాలో వివిధ రూపాల్లో వినియో గదారులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ ను సి ఇ ఐ ఆర్ అప్లికేషన్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐ. టి కోర్ సిబ్బందిని, పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ఈ సంద ర్భంగా అభినందించారు. ఈ కార్య క్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, ఐ టి కోర్ ఆర్‌ఎస్‌ఐ రాజశేఖ ర్, ఐ‌టి కోర్ సిబ్బంది, పోలీస్ సైబ ర్ వారియర్స్, మొబైల్ పో గొట్టుకు న్న బాధితులు ఉన్నారు.

     

    అకాలవర్షాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలి

    సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో వరిధాన్యం ఆర బోసిన రైతులను ఎస్పీ నర్సింహ సోమ వారం పలకరించి మాట్లాడారు. పంట విధానం, ధాన్యం ఎంపిక, రైతుల కష్టాల ను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వేసవికాలం ఎండల తీవ్రతతో ఉరుములు మె రుపులు, గాలిదుమారంతో అకా లంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం ఆరబోసిన రైతులు అప్రమ త్తంగా ఉండాలని, ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షంలో తడవకుండా జాగ్ర త్తలు పాటించాలని పట్టాలు, తా ర్ఫలిన్ అందుబాటులో ఉంచుకోవాలని జాగ్రత్తలు సూచిం చారు.

    వర్షంలో తడిసి ధాన్యం నాణ్యత తగ్గక ముందే ధాన్యాన్ని సకాలం లో మార్కెట్లకు ఐకెపి కేంద్రాలకు తరలించుకుని ప్రభుత్వం అందిం చే ధరను పొందాలని కోరారు. ధా న్యం ఆరబోసే క్రమంలో రోడ్లపై అరబోయవద్దని రోడ్లపై అరబో యడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురౌతున్నారు అన్నారు. నా ణ్యమైన పంట దిగుబడి కోసం విత్తన రకాల ను పెంచుకోవడం చాలా ముఖ్యమైన పద్ధతిని రైతులకు వి వరించారు, వ్యవసాయ అధికా రుల సలహాలు సూచనల తో ఆధునిక వ్యవసాయం చేస్తూ ఎక్కువ దిగుబడి పొందా లని రైతు లాభాలు గడించాలని కోరారు.

    రైతులు నకిలీ విత్తనాల నుండి అప్రమత్తంగా ఉండాలని, వ్యవసా య సీజన్, విత్తన సీజన్ ప్రారంభ దశలో దళారు లు గ్రామాల్లోకి వచ్చి రైతులకు నకిలీ విత్తనాలను అంట గ ట్టే దళారులు ఉంటారని దీని నుండి విత్తనాలు ఎవరు కొన కూడదని తెలిపారు. నమ్మకమైన డీల ర్లు లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసి న వ్యవసాయ కేంద్రాల నుండి విత్తనాలు కొనుగోలు చేయాలని కోరారు.

    ప్రభుత్వం గుర్తింపు పొంది, కంపేణి లేబుల్ ఉన్న విత్తనాలు కొను గోలు చేయాలని సూ చించారు. విడి విత్తనాలతో ప్ర మాదం ఉన్నదని అన్నారు. నకిలీ విత్తనాలకు సం బంధిం చి న సమాచారం స్థానిక పోలీసులకు, డయల్ 100 కు, సూ ర్యాపేట జిల్లా పోలీస్ కం ట్రోల్ రూమ్ 8712686057 కు స మాచారం ఇవ్వాలని కోరారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.