Monday, September 28, 2026
More
    HomeIndiaTadepalligudem police ACB trapped : బిగ్ బ్రేకింగ్, తాడేపల్లిగూడెంలో ఖాకీల 'లంచం’ ఆట, ఏసీబీ...

    Tadepalligudem police ACB trapped : బిగ్ బ్రేకింగ్, తాడేపల్లిగూడెంలో ఖాకీల ‘లంచం’ ఆట, ఏసీబీ చెరలో ఎస్ఐ, కానిస్టేబుల్

    📰 Generate e-Paper Clip

     

    Tadepalligudem police ACB trapped : ప్రజా దీవెన, అమరావతి: తాడేపల్లిగూడెంకు రక్షణ కల్పిం చాల్సిన చోటే రాబందులు పొంచి ఉంటే చట్టాన్ని కాపాడా ల్సిన చేతులే అ క్రమ వసూళ్లకు చాచిన వేళ ఏసీబీ అధికా రులు మెరుపు దాడి చేసి వారి ఆట కట్టించారు. తాడేపల్లి గూడెం టౌన్ పో లీస్ స్టేషన్‌లో కలకలం రేపిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇ క్కడ ఉన్నాయి.

    ఒక ప్రేమ జంట తమ పెళ్లి విష యంలో సాయం కోసం పోలీ స్ స్టే షన్‌ను ఆశ్రయించగా, అక్కడే ఉ న్న ఎస్ఐ పి. నాగరా జు కానిస్టే బు ల్ బాలకృష్ణ దాన్ని ఒక వ్యాపారం గా మార్చు కున్నారు. ఆ జంటను బెదిరించి, పని జరగాలంటే 70 వేల రూపాయలు సమర్పించు కో వాలని డిమాండ్ చేశారు. బా ధితులు ధైర్యం చేసి అవినీతి నిరోధక శాఖ (acb) అధికా రులను ఆశ్రయించడంతో కథ అడ్డం తిరి గింది. పథకం ప్రకా రం బాధితుల దగ్గర నుండి ఎస్ఐ, కానిస్టేబుల్ డబ్బులు తీ సుకుంటుండగా అధికా రులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకు న్నా రు.

    నిందితుల చేతులకు రసాయనా లు పూసిన నీటితో పరీక్ష చేయగా, అవినీతి మరకలు స్పష్టంగా బయటపడ్డాయి. అ యితే ప్రస్తుతం తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేష న్‌లో ఏసీ బీ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. స్టేషన్‌లోని రికా ర్డులను అధికారులు జల్లెడ పడు తున్నారు.

    ఈ ఘటనతో అటు పో లీస్ శాఖలోనూ, ఇటు పట్టణంలో నూ పెద్ద చర్చ నడుస్తోంది.కాగా లంచం అడిగితే ఇచ్చేది లే దని బాధితులు చూపిన ధైర్యం ఇ ప్పుడు ఇద్దరు అధికారు ల కెరీర్‌ను ప్రశ్నార్థకంలో పడేసింది. అక్రమ సంపాదన ఎప్ప టికైనా ఆపదనే తె చ్చిపె డుతుందని తాజా ఘటన మరో సారి రుజువు చేస్తోంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.