Sunday, September 27, 2026
More
    HomeOpinionTelangana cabinet : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ మంత్రివర్గం కీలకనిర్ణయం, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్‌...

    Telangana cabinet : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ మంత్రివర్గం కీలకనిర్ణయం, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్‌ జడ్జితో కమిషన్‌

    📰 Generate e-Paper Clip

     

    Telangana cabinet : ప్రజా దీవెన, మేడారం: తెలంగాణ రాష్ట్రoలో తీవ్ర స్థాయిలో చర్చలు జరిపామని జిల్లాల పున ర్‌వ్యవస్థీక రణపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీ సుకుంది. జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ కోసం రిటైర్డ్‌ జడ్జితో క మిషన్‌ వేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

    గతం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్ర రాజధాని బయట మంత్రివర్గo సమావేశం ఈ సారి జరిగి అందరి దృ ష్టి ఆకర్షించింది. ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి అధ్యక్షతన మేడారంలో కేబినెట్‌ సమావేశం జరిగిం ది. ఈ భే టీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

    మేడారంలో రెండున్నర గంటల పాటు కొనసాగిన మంత్రి మండలి సమావేశంలో ఈ సందర్భంగా 18 అంశాలపై మం త్రులతో సీఎం చర్చించారు. మున్సిపల్‌ ఎన్నికలకు తెలం గాణ మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. దీంతో ఫిబ్రవరిలో తెలం గాణ మున్సిపల్‌ ఎన్నికలు జరగను న్నాయి. అదే సమయంలో పొట్లా పూర్‌ ఎత్తిపోతల పథకానికి కేబినె ట్‌ ఆమోదం తెలిపింది.

    మేడారంలో శాశ్వత భవనాల నిర్మా ణానికి ఆమోదించింది. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కేబినెట్‌లో చర్చించారు. ఈ క్రమoలో మొత్తం గా 18 అంశాలపై సుదీర్ఘంగా చర్చ లు జరిపి కీలక నిర్ణయాలు తీసు కుంది మంత్రివర్గం. ఏది ఏమై నా ఆ సక్తిగా ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల పై మం త్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణలో మరో ఎన్నిక ల హడావుడి ప్రారంభం కానుంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.