Wednesday, September 30, 2026
More
    HomeOpinionTGPSC lastest notification release : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ విద్యాశాఖలో కొలువుల పండుగ, లెక్చరర్...

    TGPSC lastest notification release : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ విద్యాశాఖలో కొలువుల పండుగ, లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

    📰 Generate e-Paper Clip

     

    TGPSC lastest notification release : ప్రజా దీవెన, హై దరాబా ద్: తెలంగాణ విద్యాశాఖలో కొలువుల పండుగ మొదలైంది. ఉపాధ్యాయు ల కు శిక్షణనిచ్చే అద్భుతమైన కెరీర్‌ ను ఎంచుకోవాలనుకునే నిరుద్యో గులకు తెలంగాణ పబ్లిక్ స ర్వీస్ కమిషన్ (TGPSC) సూపర్‌ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో (DIET) ఖాళీ గా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి అదిరిపోయే నోటిఫికే షన్ వి డుదల చేసింది.

    రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 86 పోస్టు లతో ఈ నోటి ఫి కేషన్ (No. 04/G/SE/2026) జారీ అయింది. భవిష్యత్తు టీచర్ల ను తీర్చిదిద్దే గురు తర బాధ్యత మీ భుజాన వేసుకో వడాని కి ఇదొక సువర్ణావకాశంగా భావించవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయను న్నారు.సీనియర్ లెక్చరర్ (SeniorLectu rer)23, లెక్చరర్ (Lecturer) 63, మొత్తం 86 పోస్టులకు నోటిఫికేషన్ విడు దలైంది.

    ఈ నోటిఫికేషన్ ద్వారా ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, తెలుగు, మ్యా థ్స్, సై న్స్, సోషల్ స్టడీస్, సై కాలజీ, ఫిజికల్ ఎడ్యు కేషన్ వంటి మొత్తం 19 రకాల సబ్జెక్ట్ కోడ్‌లలో ఈ నియా మకాలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లై న్ ద్వారా మాత్రమే జరుగుతుంది. చివరి నిమిషం రద్దీని త ట్టుకోవడానికి వీలైనంత త్వరగా అప్లై చేసు కోవడం మంచి దని అధికారులు సూచిస్తున్నారు.

    నోటిఫికేషన్ ఈ రోజు అనగా జూన్ 18, 2026 న విడుదల కాగా జూన్ 24న ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారం భం కానుంది. కాగా దరఖాస్తుకు చివరి తేదీగా జూలై 29వ తేదీన సాయం త్రం 5:00 గంటల వరకు అధికారులు నిర్ణయించారు. ఈ పో స్టులకు అభ్యర్థుల వయస్సు జూలై 1, 2026 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాల ని, ప్రభుత్వ నిబం ధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపులు ఉం టాయని, సంబంధిత సబ్జె క్టుల్లో పీజీ (Post Graduation) తో పాటు M.Ed/B.Ed మరియు నిర్ణీత టీచింగ్ ఎక్స్‌పీరి యన్స్ పోస్టును బట్టి కలిగి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

    ఇదిలా ఉండగా OTR చెక్ చేసుకో వడం ద్వారా ముందస్తు ప్రిపరేషన్ TGPSC అఫీషియల్ వెబ్‌సైట్‌కి వె ళ్లి మీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OT R) అప్‌డేట్‌గా ఉందో లేదో చూసు కోండని కొత్తవారైతే బయోడేటా వివరాలతో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసు కోవాలని నోటిఫికేషన్ లింక్ క్లిక్ చే యాలి,జూన్ 24 నుండి అందు బా టులో ఉంటుంది.

    వెబ్‌సైట్‌లోని “DI ET Lecturer Recruitment 20 26” ఆన్‌లైన్ అప్లికేషన్ లిం క్‌పై క్లిక్ చేయడం, వివరాలు నమో దు, పత్రాల అప్‌లోడ్ చేయాలని, అప్రమత్తంగా ఉండాలి, మీ అప్లికేషన్ ఫారమ్‌ ను జాగ్రత్తగా పూర్తి చేసి.. ఫోటో, సం తకం మరియు అవసర మైన సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్‌ లోడ్ చేయండి.ఫీజు చెల్లింపు & సబ్మిట్ చివరి అడుగు నిర్ణీ త పరీక్ష ఫీజును ఆన్‌ లైన్‌లో చెల్లించి, అప్లి కేషన్ సబ్మిట్ చే యండి. ఫ్యూచర్ రిఫ రెన్స్ కోసం ఒక ప్రింటెడ్ కాపీని డౌన్‌ లోడ్ చేసుకొని దాచుకో వాలని అధికారులు సూచిస్తున్నా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.