Sunday, September 27, 2026
More
    HomeOpinionThungathurthi MLA Samuel : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సా మేల్ సంచలన వ్యాఖ్య, మందుల...

    Thungathurthi MLA Samuel : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సా మేల్ సంచలన వ్యాఖ్య, మందుల సామేల్ వ్యక్తి కాదు ఒక శక్తి అని ప్రకటన

    📰 Generate e-Paper Clip

    Thungathurthi MLA Samuel : ప్రజా దీవెన, తుంగ తు ర్తి: మం దుల సామేలును కదిలించడం, మెదిలించడం ఎ వరి తరమూ కాదు…” అంటూ తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ని యోజకవ ర్గం లో రాజకీయ సెగలు రేపుతున్న మండల అ ధ్యక్షుల మార్పు పై ఆ యన అత్యంత స్పష్టమైన, కరాకండి నిర్ణయాన్ని ప్రక టించారు. అధికారికంగా ఎంపిక చేసిన 9 మండలాల కాం గ్రెస్ అధ్యక్షులను మార్చే ప్రసక్తే లేదని, ఈ విషయంలో వెన క్కి తగ్గేది లేదని తేల్చి చెప్పా రు. ఇటీవల తుంగతుర్తి మం డలం లో రూ. 4 కోట్ల విలువైన గిరిజన బాలికల పాఠశాల అదనపు తరగ తి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం, లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ (CMRF) చెక్కు ల ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఎమ్మెల్యే సామేల్ పవర్‌ఫుల్ స్పీచ్‌ తో పొలిటికల్ హీట్ పెంచారు.

       హైకమాండ్ ఆశీస్సులు మనకే

    ఈ సరికొత్త నియామకాలు కేవలం స్థానిక నిర్ణయం కాదని, రాష్ట్ర స్థా యి అగ్రనాయకత్వం ఆమోదంతో నే జరిగాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కు మార్ గౌడ్, జిల్లా మంత్రి ఉత్తంకు మార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కు మార్ రెడ్డిల సంపూర్ణ ఆశీస్సులతో నే ఈ 9 మండల కమిటీల ఎంపిక జరిగిం ద న్నారు. సూర్యాపేట, న ల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా ల డీసీసీ అధ్యక్షుల అండదండలు కూడా ఈ నూతన కమిటీ లకు ఉం టాయని భరోసా ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కుటుంబం లాంటిద ని, చిన్నచిన్న విభేదాలు సహజమ ని పేర్కొంటూ… మాజీ అధ్యక్షుల ను, సీనియర్లను, సర్పం చలను, సింగిల్ విండో చైర్మన్లను అందరినీ కలుపుకొని పో వాలని, ఎలాంటి వర్గ రాజకీయాలకు తావి వ్వకూడదని నూతన లీడర్లకు దిశానిర్దేశం చేశారు.

      ఎమ్మెల్యే సామేల్ పవర్‌ఫుల్ వార్నింగ్

    “కొత్తగా ఎన్నికైన మండల అధ్యక్షులు ఎవరికీ భయపడాల్సి న పనిలేదు. రేపటి నుంచే గ్రామాల్లో పర్యటించండి. నిర్ల క్ష్యం వహించకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లండి. త్వరలోనే గ్రామ కమిటీలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్య క్షుల నియామకాలు కూడా పూర్తి చేస్తా మని భరోసా ఇచ్చా రు.గత చరిత్ర ను గుర్తుచేస్తూ ఎమ్మెల్యే భావో ద్వేగానికి లో నయ్యారు. నియోజ కవర్గంలో వరుసగా మూడుసార్లు కాం గ్రెస్ ఓడిపోయినప్పటికీ, తాను తెలంగాణ ఉద్యమకా రు డి గా ప్రతి గడపకూ తిరగడం వల్లే ప్రజలు నమ్మారని గుర్తు చేశారు. ఆ నమ్మకం తోనే నియోజకవర్గ చరిత్రలోనే అ త్య ధికంగా 51 వేల పైచిలుకు ఓట్ల రికార్డు మెజార్టీతో ప్రజలు త నను గెలిపించారని, ఈ విజయం ప్రజా దీవెన అని కొనియా డారు.


    రూ. వందల కోట్లతో తుంగతుర్తి ఫ్యూచర్ ప్లాన్

    ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి నిదర్శనంగా నియోజక వర్గాన్ని ప్రగ తి పథంలో నడిపిస్తున్నట్లు ఎమ్మె ల్యే తెలిపా రు. భవిష్యత్తులో రాబో యే మెగా ప్రాజెక్టుల వివరాలను వి వరించారు. సీసీ రోడ్ల నిర్మాణం కో సం రూ. 130 కోట్లు ని యోజకవర్గ వ్యాప్తంగా ప్రగతిలో ఉందని,ఇంటిగ్రేటెడ్ స్కూల్ (తిరుమలగిరి) రూ. 200 కోట్లు అత్యాధునిక వి ద్యా హబ్ నిర్మాణం కోసం, గోదా ముల నిర్మాణం (వెలుగుపల్లి) రూ. 10 కోట్లు శంకుస్థాపన పూర్తితో పా టు పారిశ్రామిక వాడ (అడ్డగూ డూ రు) 185 ఎకరాలు త్వరలోనే పనులు ప్రారం భం కానున్నాయన్నారు.విద్యా సంస్థల ప్రతిపాదనలకు సం బంధించి ITI, ATC కళాశాలలు (తుంగతుర్తి) | ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపడమైనది చెప్పారు.

    విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృ త్వంలోని ప్రజాపాలనలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, అడ్డగూ డూ రులో సోషల్ వెల్ఫే ర్ స్కూల్, తిరుమలగిరిలో జూ నియర్ కాలేజీ భవన నిర్మాణాలకు త్వరలోనే శంకుస్థాపన చేయను న్నట్లు ప్రకటించారు. పాఠశాలల్లో అధ్యాపకుల కొరత వంటి సమస్య లను తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండేళ్ల ప్రజాపాలన వి జయవంతంగా పూర్తయిం దని, మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణం, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి ప థకాలు విజయవంతంగా అందు తున్నాయని తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం ఎకరాకు రూ. 6000 చొప్పున రైతు బం ధు నిధులు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ అయ్యా యని స్పష్టం చేశారు. రా బోయే కాలంలో ప్యాక్స్ (PACS) చైర్మ న్లు, వివిధ కమిటీల భర్తీ ప్రక్రి యను కూడా వేగవంతం చేస్తా మని చెబుతూ ప్రసంగాన్ని ముగించారు.ఈ కార్యక్ర మంలో మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చై ర్మన్ వెంకన్న, తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షుడు రేగటి రవి గౌడ్‌తో పాటు మిగతా 8 మండలాల అధ్య క్షులు, పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.