Sunday, September 27, 2026
More
    HomeAndhrapradeshTrainee IPS issue tragedy : బిగ్ బ్రేకింగ్, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం,...

    Trainee IPS issue tragedy : బిగ్ బ్రేకింగ్, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం, పరిస్థితివిషమం

    📰 Generate e-Paper Clip

     

    Trainee IPS issue tragedy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృ ష్ణారెడ్డి (Udaya Krishna Reddy)పై లైంగిక ఆరోపణల వ్య వహారం తె లుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అ త్తాపూర్ పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవం తం చేసిన కొద్ది గంటల్లోనే ఊహించని పరిణామం చోటుచే సుకుంది.కేసులో ప్రధాన ఆరోప ణలు ఎదుర్కొంటున్న ఉద య్ కృష్ణారెడ్డి నిన్న మోతీనగర్‌లోని తన బంధువుల ఇంటి కి వెళ్లారు. అయితే, అక్కడ ఈరోజు ఉద యం ఆయన వి షం తాగి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన బంధువులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఎర్ర గడ్డ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి త రలించారు. ప్రస్తుతం ఆయన ఆ రోగ్య పరిస్థితి అత్యంత విషమం గా ఉన్నట్లు సమాచా రo.

    ఆత్మహత్యాయత్నానికి ముందే ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్

    ఈ దారుణానికి ఒడిగట్టడానికి కొద్దిసేపటి ముందే ఉదయ్ కృ ష్ణారెడ్డి తన ఇన్స్టాగ్రామ్ (Inst agram) ఖాతాలో ఒక స్టోరీని పోస్ట్ చేశారు.తనపై వస్తున్న లైం గిక వేధింపుల ఫి ర్యాదులు, ప్ర చారాలు పూర్తిగా అవాస్తవమని ఆయన ఖం డించారు.నాకు చ ట్టంపై పూర్తి నమ్మకం ఉంది, ఆ ఖరికి న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.పూర్తి నిజా నిజాలు తెలుసుకున్న తర్వాతే వార్తలను రిపోర్ట్ చేయాలని మీ డియాను, సోషల్ మీడియా వేది కలను విజ్ఞప్తి చేశారు.

    పోలీసుల ముమ్మర దర్యాప్తు రంగంలోకి సీపీ సజ్జనార్

    కర్ణాటకకు చెందిన ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను వేధిస్తున్నా రన్న ఆరోపణలపై ఆదివారం సాయం త్రం అత్తాపూర్ పోలీ స్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిం దే. ఈ కేసును హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రత్యేకంగా పర్యవేక్షి స్తుండటం తో ప్రాధాన్యత సంతరించుకుంది.

    నేషనల్ పోలీస్ అకాడమీలో విచారణ

    పోలీసులు ముందుగా సర్దార్ వ ల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీ స్ అకాడమీ (SVPNPA)కి వెళ్లి పూర్తి వివరాలు సేక రించారు. అయితే అకాడమీలో వివరాలు సేకరించిన అ నంతరం, ప్రత్యేక పోలీస్ బృందాలు ప్రకాశం జిల్లాలోని ఉద య్ కృష్ణారెడ్డి స్వగ్రా మానికి బయలుదేరి వెళ్లాయి.కేసు ద ర్యాప్తు వేగంగా జరుగుతున్న సమయంలోనే ఆయన ఆత్మ హత్యాయత్నానికి పాల్పడటం పెనుసంచలనం రేకెత్తించిం ది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.