Union Education Minister Dharmendra Pradhan Resigned : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశవ్యా ప్తంగా పరీక్షల లీకేజీ వ్యవహారం పెను సంచలనం సృష్టిస్తున్న వేళ అనూ హ్య పరిణామం చోటుచే సుకుంది. వరుస నిరసనలు, ప్ర తిపక్షాల తీవ్ర ఒత్తిడి నడుమ కేం ద్ర విద్యాశాఖ మంత్రి ధ ర్మేంద్ర ప్ర ధాన్ తన పదవికి రాజీనామా చేశారు.పేపర్ లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ తన రాజీనామా లే ఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. “దేశ యువత ఆకాంక్షలను, వారి భ విష్యత్తును గౌరవిస్తూనే ఈ నిర్ణయం తీసుకున్నాను” అని ధర్మేం ద్ర ప్రధాన్ ప్రకటించారు.
‘సి.జె.పి’ నిరసనల హోరెత్తు… దిగివచ్చిన కేంద్రం
నీట్ సహా పలు పోటీ పరీక్షల పే పర్ లీక్ వ్యవహారంపై గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవు తున్న సం గ తి తెలిసిందే. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేది కగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో విద్యా శాఖ మంత్రి రాజీనామానే లక్ష్యం గా భారీ ధర్నాలు, నిరసనలు హోరెత్తిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ భీష్మ ప్రతిజ్ఞ
రాబోయే పార్లమెంట్ వర్షాకాల స మావేశాల్లో ప్రభుత్వం చర్చకు సి ద్ధమని చెప్పినప్పటికీ, “విద్యా శా ఖ మంత్రి రాజీనామా చేసే వరకు ఏ చర్చకూ సిద్ధపడేది లేదు” అని కాంగ్రెస్ తెగేసి చెప్పడంతో కేంద్రం తీవ్ర ఒత్తిడిలో పడింది. చివరికి వేడి తట్టుకోలేక ప్రభుత్వం దిగి రాక తప్పలేదు.
తన రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ గత కొన్ని నెలల పరిణా మాలను స్పష్టంగా పేర్కొన్నారు.
2026 మే 3న జరిగిన NEET- U G పరీక్షలో కొన్ని అవక తవకలు జరిగాయి. దీనిపై ప్రభుత్వం సు మోటోగా స్పం దించి దర్యాప్తును CBIకి అప్పగించింది. 2026 జూ న్ 21 నాటికి పరీక్షలు ముగిసి, జూలై 16న సంతృప్తికరమైన ఫ లితాలు కూడా వచ్చాయి.20 ల క్షల మంది విద్యార్థుల భవి ష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీ క్షలను ప్రశాంతంగా నిర్వ హించడమే మా ప్రాధాన్యత. భవిష్య త్తులో ఇలాంటి పొర పాట్లు జరగ కుండా వచ్చే ఏడాది నుంచి CBT (Comp ut er Based Test) వి ధానంలో పరీక్షలు నిర్వహిస్తామ ని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్ల. డించారు. అయితే విద్యాశాఖ మంత్రి రాజీనామాతో విద్యా వ్య వస్థలో విప్లవాత్మక మార్పు లకు బాటలు పడినట్లయింది. మరి రాబోయే కాలంలో CB T విధానం లీకేజీలకు శాశ్వత చెక్ పెడుతుందో లేదో చూ డా లి..


