Sunday, September 27, 2026
More
    HomeIndiaUnion government sensational descision : బిగ్ బ్రేకింగ్, సైబర్ నేరగాళ్లకు కేంద్రం బిగ్ షాక్,...

    Union government sensational descision : బిగ్ బ్రేకింగ్, సైబర్ నేరగాళ్లకు కేంద్రం బిగ్ షాక్, ఏకంగా 3,700 యాప్‌లపై శాశ్వతవేటు

    📰 Generate e-Paper Clip

     

    Union government sensational descision :  ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు వేగవంతం చేసిం ది. డిజిటల్ ప్రపంచంలో అమాయక ప్రజలను అప్పుల ఊ బిలోకి నెడుతూ మోసాలకు పాల్పడుతున్న యాప్‌లపై డిజి టల్ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. లోక్‌సభ వేదికగా కేంద్ర హోం శాఖ స్పష్టత దేశం లో సైబర్ భద్రతను బలోపేతం చే సేందుకు చేపట్టిన చర్యల్లో భా గంగా ఏకంగా 3,700 కి పైగా యాప్‌లను నిషేధించినట్లు కేంద్ర హోమ్‌మంత్రిత్వ శాఖ లోక్‌ సభ వేదికగా అధికారికంగా వెల్లడిం చింది.

       ప్రధానంగా వేటు పడింది వీటిపైనే

    తక్షణ రుణాలు ఇస్తామంటూ అ ధిక వడ్డీలు వసూలు చే స్తూ, విని యోగదారులను మానసిక వేధిం పులకు గురిచే స్తున్న లోన్ యాప్‌ ల (Loan Apps) ఆటకట్టించేందుకు ప్రభుత్వం వీటిని ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంది. విని యో గదారుల వ్యక్తిగత సమాచా రాన్ని దొంగిలించడం, ఆర్థిక మోసాలకు పాల్పడటం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్న యాప్‌ల ను సమగ్రంగా పరిశీలించిన త ర్వాతే ఈ నిషేధం విధించారు.

    అధికారిక యాప్ స్టోర్‌ల నుంచి కాకుండా, తెలియని లింక్‌ల ద్వా రా ఎలాంటి యాప్‌లను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవద్ద ని సైబర్ ని పుణులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌ లైన్ ఆర్థిక మో సాలకు గురైతే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫి ర్యాదు చేయాలని స్పష్టం చేస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.