Monday, September 28, 2026
More
    HomeOpinionWomen police ACB trapped : బిగ్ బ్రేకింగ్, ఖాకీకి కళంకం, లంచం అడిగి ఏసీబీ...

    Women police ACB trapped : బిగ్ బ్రేకింగ్, ఖాకీకి కళంకం, లంచం అడిగి ఏసీబీ చిక్కిన ఇన్‌స్పెక్టర్, ఎస్సై

    📰 Generate e-Paper Clip

    :Women police ACB trapped : ప్రజా దీవెన, వికారా బాద్: వికారా బాద్‌లో వెలుగుచూసిన అవినీతి పర్వం బాధి తుడి ధైర్యంతో బయటపడిన బాగోతం. “చట్టం తన పని తా ను చేసుకుపోతుంది” అని వినే ఉంటాం. కానీ, చట్టాన్ని అ మలు చేయాల్సిన వారేచట్టాన్ని అపహాస్యం చేస్తే ఇప్పుడు వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకున్న ఉ దంతం ఇదే ప్రశ్నను వేస్తోంది. న్యాయం చేయాల్సిన చే తు లే లంచానికి ఆశపడి, ఏసీబీ (ACB)కి అడ్డంగా దొరికిపో యిన వైనం ఇప్పుడు జిల్లాలో కలకలం సృష్టిస్తోంది.

    అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన మెరుపు దాడు ల్లో గత నె ల వికారాబాద్ మహిళా పోలీస్ స్టే షన్‌లో క్రైమ్ నెం. 13/2026 న మోదైంది. ఈ కేసులో విచారణ పే రుతో బాధితుడిని వేధించడం మొ దలుపెట్టారు అక్కడి అధికారు లు. నిబంధనల ప్రకారం నోటీసులు ఇ వ్వడానికి కూడా వా రు ‘ధర’ నిర్ణ యించారు.ఇన్‌స్పెక్టర్ బి. సరోజ, సబ్-ఇన్‌స్పె క్టర్ హెచ్. రాణి.. కేసు లో సహాయం చేస్తామని, నోటీసు లు ఇస్తామని చెప్పి ఏకంగా రూ. 60,000 లంచం డిమాండ్ చేశారు.

    దీంతో బాధితుడు ఎంత బతిమా లినా వారు తగ్గలేదు. చివ రికి రూ. 40,000కు ఒప్పందం కుదిరింది. మార్చి 23న స్టేష న్ లోపలే, ఇన్‌ స్పెక్టర్ సమక్షంలోనే సదరు ఎస్సై రూ. 20,0 00లను లంచంగా తీసు కున్నారు. అయితే, మిగిలిన డబ్బు కోసం ఆ అధికారులు పదేపదే వేధిస్తుండటంతో, విసిగిపో యిన బాధితుడు చివరకు ఏసీబీని ఆశ్ర యించారు. ఇంకే ముంది ఏసీబీ ఎంట్రీ తో నిందితుల అరెస్టయ్యారు.

    బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారు లు, ప్రాథమిక విచారణలో వారి ‘అవినీతి భా గోతాన్ని’ నిర్ధా రించుకున్నారు. నిం దితులైన ఇన్‌స్పెక్టర్, ఎస్సైలపై ‘నేర పూరిత దుష్ప్రవర్తన’ (Cr im inal Misconduct) కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కే సు దర్యాప్తు కొన సాగుతోంది.చట్టం ముందు ఎవరూ అతీతులు కారని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

    ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగు లు ఎవరైనా లంచం డి మాండ్ చేస్తే భయపడాల్సిన పనిలేదు. మీరు నేరుగా ఏసీ బీని సంప్రదించవచ్చు. మీ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారని అధికారులు చెబు తున్నారు. టోల్-ఫ్రీ నంబర్ 1064 (ఏ సమయంలోనైనా కాల్ చేయండి), వాట్సాప్ 944 04461 06 నెంబర్ లో, సోషల్ మీడియా వేదికలుగా ఫేస్‌ బుక్ (Telangana ACB), ఎక్స్ (@Telangana AC B) ల ద్వారా ప్రభుత్వ కార్యాల యాల్లో మరియు బహిరంగ ప్ర దే శాల్లో ఉన్న ఏసీబీ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కూడా ఫిర్యా దు చేయ వచ్చని సూచిస్తున్నారు.

     

    సివిల్ సర్వీసెస్ డే వేళ.. ఆర్డీవో ఆఫీసులో ‘అవినీతి’ కలకలం

    ప్రజా దీవెన, నారాయణపేట: పరి పాలనా యంత్రాంగానికి వెన్నెముక వంటి సివిల్ సర్వెంట్లను అభినం దించుకోవాల్సి న రోజే ఒక కీలక అధికారి అవినీతి వలలో చిక్కుకో వ డం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జాతీయ సివిల్ స ర్వీ సెస్ దినోత్సవం సందర్భంగా ప్రభు త్వాలు ‘ప్రజా సేవ’, ‘జవా బుదా రీ తనం’ గురించి గొప్పగా మాట్లాడు కుంటున్న తరు ణంలో, నారాయణ పేట ఆర్డీవో రాంచందర్ నాయక్ ఏ సీబీ కి చిక్కడం సంచలనం రేపింది.

    ఏసీబీ అధికారులు తెలిపిన వివరా ల ప్రకారంపక్కా సమా చారం మేర కు ఏసీబీ డీఎస్పీ బాలక్రిష్ణయ్య నేతృత్వంలోని బృందం ఆర్డీవో కా ర్యాలయంపై మెరుపు దాడులు ని ర్వ హించింది. ఒక పని నిమిత్తం బాధితుడి నుంచి రూ. 25,0 00 లంచం తీసుకుంటుండగా, రెడ్ హ్యాండెడ్‌గా ఆర్డీవోను పట్టుకు న్నారు. ప్రస్తుతం కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నా యి.

    ఒకే రోజు రెండు వైరుధ్యాల ఈ ఘ టన ఒక విచిత్రమైన, బా ధాకరమై న వైరుధ్యాన్ని తెరపైకి తెచ్చింది. ఒక వైపు జాతీ య సివిల్ స ర్వీసె స్ డే దేశవ్యాప్తంగా అధికారుల ని బద్ధ తను, పరిపాలనా దక్షతను, ప్ర జలకు వారు చేస్తున్న సేవ లను స్మ రించుకుంటూ, ఉత్తమ అధికారు లను సత్కరిం చుకుంటున్న రోజు కాగా మరోవైపు అదే ప్రభుత్వ యం త్రాం గంలోని ఓ బాధ్యతాయు త అధికారి, ప్రజల నుంచి అక్ర మంగా డబ్బులు వసూలు చేస్తూ పట్టు బడటం గమనార్హం.

    ప్రశ్నార్థకమవుతున్న ‘జవాబు దారీతనం’

    ప్రజా సేవలో శ్రేష్ఠత (Excellence in Governance) గురిం చి పాఠాలు చెప్పాల్సిన బాధ్యత కలిగిన అధికారులు, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు లంచాల మత్తులో మునిగి పోతుండటం సామాన్యుడిని నిరాశకు గురిచేస్తోంది. ‘జవా బుదారీతనం’ అనే పదానికి అర్థం కేవలం ఫైళ్లపై సంతకాలు చేయడ మేనా? లేక ప్రజల కష్టాలను సొమ్ము చేసుకోవడ మా? అన్న ప్రశ్న ఇప్పుడు నారాయణపేట ప్రజల నోళ్లలో నలుగుతోంది.

    ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆర్డీ వో కార్యాలయంలోని కీల క రికార్డు లను పరిశీలిస్తున్నారు. రాంచందర్ నాయక్ గతం లో చేసిన లావాదేవీ లు, ఆయన ఆస్తుల వివరాలపైనా ఏసీ బీ దృష్టి సారించినట్లు సమాచారం. ఈ దాడి కేవలం ఒక వ్య క్తిని పట్టుకోవడానికే పరిమితమవు తుందా, లేక ఈ కా ర్యా లయంలో వేళ్లూనుకున్న మరిన్ని అవినీతి బాగోతాలను బ యటపెడుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.