Sunday, September 27, 2026
More
    HomePoliticsBabu Jagjivan Ram : సామాజిక సమానత్వానికి కృషిచే సిన మహానీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్...

    Babu Jagjivan Ram : సామాజిక సమానత్వానికి కృషిచే సిన మహానీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్

    📰 Generate e-Paper Clip

    –నల్లగొండ నగర మేయర్ బుర్రి చై తన్య శ్రీనివాస్ రెడ్డి

    Babu Jagjivan Ram : ప్రజా దీవెన, నల్లగొండ: సామాజిక సమానత్వానికి కృషిచేసిన మహా నీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రా మ్ అని నల్గొండ మేయర్ బుర్రి చై తన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డాక్ట ర్ బాబు జగ్జీవన్ రా మ్ 119 వ జ యంతిని పురస్కరించుకొని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎ న్జీ కళాశాల ఎదురుగా నిర్వహించి న సమావేశంలో ఆమె మాట్లాడా రు.

    భారత దేశంలో అణగారిన వర్గాల ఆశాకిరణం బాబు జగ్జీవన్ రామ్ అని, చిన్న వయసులోనే స్వాతం త్ర సమరంలో పాల్గొని భారత దేశ స్వాతంత్రానికి కృషి చేశారని, దేశ నిర్మాణంలో ప్రముఖ పాత్రపోషిం చారని, కార్మిక, రక్షణ, వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో విజయాలు సాధించిన గొప్ప వ్యక్తి అని అన్నా రు.

    బాబు జగ్జీవన్ రామ్ జీవితం దేశా నికి గొప్ప సందే శమని, ఆయన ఆ శయాలు ఆదర్శంగా తీడుకొని స మసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్క రు కృషి చేయాలని, వారి ఆశయా లకు ఆచరణలో పెట్టేందుకు కృషి చేయాలన్నారు.

    జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లా డుతూ మహనీయుల ఆశయాల ను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నా రు .22 ఏళ్లకే స్వతంత్ర ఉద్యమం లో పాల్గొని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి ఎనలేని కృషి చేశార న్నారు. కార్మిక చట్టాలను తీసుకు రావడమే కాకుండా, ఇండో -పాక్ యుద్ధంలో చతుతను చాటారని తెలిపారు.

    చదువు కుటుంబానికి, సమాజా నికి ఏ విధంగా ఉపయోగపడు తుందో విద్యార్థులు ఆలోచించాల న్నారు.ఉన్నత చదువులు చదవా లని, సమాజాన్ని ఎలా ముం దుకు తీసుకువెళ్లాదో ఆలోచించాలని, ప్ర భుత్వం పేదప్రజల సంక్షే మానికి అ నేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, హాస్టళ్లలో అవసరమై న అన్ని సౌకర్యాలు క ల్పిస్తున్న ద ని, వాటిని సద్వినియోగం చేసుకో వాలని కోరారు.మారుతున్న సాం కేతిక పరిస్థితుల కు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ని ఉ ప యోగించుకోవాలని, సాంకేతికత ను అందిపుచ్చుకోవాలని చెప్పా రు.

    డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, రె వెన్యూ ఆధనపు కలెక్టర్ జె.శ్రీని వా స్, విశ్రాంత ఐఏఎస్ చోల్లేటి ప్రభా కర్, దళిత సంఘాల నాయకులు వున్న కైలాస్ నేత, మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య, మార్పాక నరేందర్, పెరి కా షణ్ముఖ కుమార్, పాలడుగు నాగరాజు, కవితా రాణి, గోలి ఏ డుకొండలు, పెరిక స్వాతి, శ్రీని వా సరావు, కత్తుల షణ్ముఖ కుమార్, జగన్ కుమార్ ,బుర్ర సుధాకర్ కత్తు ల సంజీవయ్య, అవుట రవీందర్, చక్కిలం రామరాజు, పెరిక శెట్టి, దు ప్పల లక్ష్మీనారాయణ, ఆదిరెడ్డి, ధ నలక్ష్మి ,సైదులు, కాటం శివ త ది తరులు మాట్లాడారు. ఈ కార్యక్ర మంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అ దనపు కలెక్టర్ వై .అశోక్ రెడ్డి,జిల్లా అధికారులు, సంఘాల నాయకు లు పాల్గొన్నారు. అంతకు ముందు మర్రిగూడ బైపాస్ వద్ద డాక్టర్ బా బు జగ్జీవన్ రామ్ విగ్రహానికి అధి కారులు, ప్రజాప్రతినిధులు, సం ఘాల నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించా రు. అలాగే ఎన్ జి కళాశాల వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్ర హా నికి పూలమాలవేసి నివాళులు అ ర్పించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.