Tuesday, September 29, 2026
More
    HomeOpinionNalgonda brs formation day : నల్లగొండ టిఆర్ఎస్ నేతల ఉద్ఘా టన, కెసిఆర్ హయాంలోనే...

    Nalgonda brs formation day : నల్లగొండ టిఆర్ఎస్ నేతల ఉద్ఘా టన, కెసిఆర్ హయాంలోనే తెలం గాణ రాష్ట్రoకు ఎనలేని తేజస్సు

    📰 Generate e-Paper Clip

    Nalgonda brs formation day : ప్రజా దీవెన, నల్ల గొం డ: నల్లగొండ లో ఘనంగా బిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు సోమవారం నల్లగొండ జి ల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ అ భివృద్ధి కి కేసీఆర్ కృషే కారణమని నాయకులు ఉ ద్ఘాటిం చారు. తెలంగాణ ప్ర జల ఆత్మగౌరవ చిహ్నం, రాష్ట్రాన్ని దే శంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన ‘భారత రాష్ట్ర స మితి’ (బి ఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎంతో ఘ నంగా జరిగింది. ఈ సందర్భంగా బిఆ ర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమా ర్ పార్టీ జెండాను ఆ విష్కరించి, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపారు.

    ఈ సందర్భంగా మాజీ జెడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలుకంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగ య్యలు మాట్లాడుతూ “అమరుల త్యాగాలు, ప్రజల పోరా టాల ఫలితంగా కేసీఆర్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ప్ర త్యేక రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. పదేళ్ల పాలన లో అన్ని వర్గాల ఆకాంక్షల ను నెరవేర్చి, తెలంగాణను ప్రగ తి పథంలో అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత కేసీఆర్ దేనని కొనియాడారు.

    తెలంగాణ రాష్ట్రాన్ని ప్రస్తుతం పరి పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభు త్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించిందని నాయకు లు ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర వ్యతి రేకత ఉందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స రైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వారు హె చ్చరించారు.

    ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాజీ ఆర్వో మాలె శరణ్య రె డ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగ ట్టే మల్లికార్జున రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నగర పార్టీ అధ్య క్షులు భువనగిరి దేవేం దర్, ఉద్య మ నేతలు సింగం రామ్మోహన్, మున్సిపల్ మా జీ ఫ్లోర్ లీడర్ అభి మన్యు శ్రీనివాస్, మైనం శ్రీనివాస్, కొం డూరు సత్యనారాయణ, జమా ల్ ఖాద్రి, పలువురు కార్పొ రేటర్లు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్య కర్తలు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.