Sunday, September 27, 2026
More
    HomePoliticsFire Officer Satyanarayana Reddy : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ అధికారులకు చిక్కిన అవినీతి తిమింగలం,...

    Fire Officer Satyanarayana Reddy : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ అధికారులకు చిక్కిన అవినీతి తిమింగలం, ఫైర్ ఆ ఫీసర్ సత్యనారాయణ రెడ్డి అరెస్ట్ 

    📰 Generate e-Paper Clip

    Fire Officer Satyanarayana Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు వేసిన వలలో అవినీతి తిమింగలం చిక్కింది. గురువారం ప క్కా సమాచారం మేరకు ఏసీబీ అ ధికారులు జరిపిన మెరుపు దాడి లో నల్లగొండ జిల్లా కేంద్రంలోని అ గ్నిమాపక కేంద్ర కార్యాలయం స్టేష న్ ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ రె డ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

    దీపావళి టపాసుల దుకాణం అను మతి కోసం రూ. 8 వేలు లంచం తీ సుకుంటూ ఏసీబీ అధికారులకు రె డ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. నల్ల గొండ జిల్లా కేంద్రంలోని ఫైర్ డి పా ర్ట్మెంట్ ఆఫీసులో ఏసీబీ అధికారు ల తనిఖీలు చేపట్టగా దీపావళి సం దర్భంగా క్రాకర్స్ షాపు ఏర్పాటు చే యడానికి షాపు నిర్వాహకుడి ద గ్గ ర రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కారు. మరిన్ని పూర్తి వి వరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.