Sunday, September 27, 2026
More
    HomePoliticsMaredumilli Encounter : బిగ్ బ్రేకింగ్, మారేడుమిల్లి మరో భా రీ ఎన్ కౌంటర్, ఏడుగురు...

    Maredumilli Encounter : బిగ్ బ్రేకింగ్, మారేడుమిల్లి మరో భా రీ ఎన్ కౌంటర్, ఏడుగురు మావో యిస్టుల హతం 

    📰 Generate e-Paper Clip

    Maredumilli Encounter : ప్రజా దీవెన అమరావతి: కేంద్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మావోయిస్టుల అంతం ప్రతిజ్ఞ (

    ఆపరేషన్ కగార్ ) అనుకున్నది అనుకున్నట్లు నెరవేరే సమయం అవుతున్నమవుతున్నట్లు సం కేతాలు అందుతున్నాయి. మావో యిస్టు అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్ జరిగి 24గంటలు గడువక ముందే ఆంధ్రప్రదేశ్ లో మరో భారీ ఎన్ కౌం టర్ జరిగింది. ఈ సంఘటన నేప ద్యంలో దేశ వ్యాప్తంగా హై అలెర్ట్ నెలకొంది.

    ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రం అల్లూరి సీతా రామరాజు జిల్లా మారేడు మిల్లిలో బుధవారం తెల్ల వారుజామున పోలీసులు మావో యి స్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగగా ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో కీలక నేత దేవ్ జీ, ఆజాద్ ఉన్నట్టు అదే సమ యంలో దేవ్ జీ ఆ చూకీ లేదని అ డిషనల్ డీజీ ప్రకటించారు. కానీ మృతుల్లో దేవ్ జీ, అజాద్ ఉన్నట్టు ప్రచారం వైరల్ అవుతోంది. ఏపీ ఎ డిషనల్ డీజీ మహేశ్ లడ్డా తెలిపా రు.

    మంగళవారం ఏపీలోని నాలు గు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్న 50 మంది పీజీఎల్ఏ సభ్యులను అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ స్థా యిలో ఆయుధాలను స్వాధీనం చే సుకున్న విషయం విదితమే. మారే డుమిల్లిలో మృతుల వివరాలు తెలి యరాలేదు. ఈ విషయాన్ని విజయ వాడ పోలీసు కమిషనకేట్ లో ఏ ర్పాటు చేసిన విలేఖరుల సమావే శంలో ఆయన మాట్లాడారు.

    చత్తీ స్‌గఢ్ నుంచి ఏపికి రావాలని మావోయిస్టులు ప్రయత్నం చేస్తు న్నారని, నిఘా వర్గాలు మావోయి స్టుల కదలికలు పై ప్రత్యేక దృష్టి పె ట్టారు. నవంబరు 17న కీలకమైన ఆపరేషన్ చేపట్టాం, నిన్న మారేడు మిల్లిలో హిడ్మా, మరో ఐదుగురు ఎన్ కౌంటర్ లో చనిపోయారు,వాళ్ల నుంచి సేకరించిన సమాచారం తో ఎక్కడెక్కడ మావోయిస్టులు లు ఉ న్నారని దృష్టి పెట్టామని లడ్డా వివ రించారు.

    ఎక్కడా ఎవరికీ ప్రమాదం జరగ కుం డా ఆపరేషన్ పూర్తి చేశాం అని ల డ్డా తెలిపారు. రాష్ట్ర చరిత్ర లో ఇం తమంది కీలక వ్యక్తినిపట్టుకోవడం ఇదే ప్రధమమని, కేంద్ర, రాష్ట్ర, ఏరి యా, కమిటీ సభ్యులు, ఫ్లాటూన్ టీం లను పట్టుకున్నాం అన్నారు.

    45 ఆయుధాలు, 272 రౌండ్స్, రెం డు మ్యాగజైన్, 750 గ్రాముల వైర్, ఇతర సామాగ్రి ని స్వాధీనం చేసుకు న్నారు.

    ఫీల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆ పరేషన్ పూర్తి చేశారు, ఇందులో పా ల్గొన్న సిబ్బందికి లడ్డా అభినందన లు తెలిపారు. మా ఇంటిలిజెన్స్ వి భాగం ఈ విషయంలో బాగా పని చేసిందిమాకు ముందే సమాచారం వచ్చింది.మావోయిస్ట్ రహిత గా రా ష్ట్రంగా ఏపీని త్వరలోనే మార్చను న్నామని ఏపీ అడిషనల్ డీజీ మహే ష్ లడ్డా అన్నారు. చత్తీసగఢ్ లో చా లా ముమ్మ రంగా కూంబింగ్ జరు గుతోందని, ఈ నేపధ్యంలోనే వా ళ్ళు కొత్త ప్రాంతాలను వెతుక్కుంటు న్నారు .

    కేంద్ర కమిటీ సభ్యుల ప్రొటెక్షన్ టీ మ్ ను ముందుగా పంపి తర్వాత నాయలకు వద్దామన్న ప్లాన్ ఉంది, మావోయిస్ట్ నేత దేవ్ జి ఇంకా ప ట్టుబడలేదు ఆయన ఎక్కడు న్నా డో ఇప్పటివరకూ తెలియదని చె ప్పారు.

    ఇంకా ఈ ఆపరేషన్స్ లో తప్పిం చుకున్న మావోలు ఖచ్చితంగా త్వ రలోనే పట్టుకుంటాం ఆపేరేషన్ కగా ర్ తుది దశకు చేరుకుంది, నిన్న జ రిగినవన్నీ ఎపి పోలీస్ ఎక్స్క్లూజి వ్ ఆపేరేషన్సే 27 మెంబర్స్ ఉన్నా రు, కొందరు హిడ్మా, కొందరు సౌత్ బస్టర్ కమిటీ, మరికొందరు లోకల్ కారిడార్ ఆఫ్ చత్తీసగఢ్ కమిటీల సభ్యులు ఉన్నారని లడ్డా వివరిం చారు.

    వెంటనే మావోయిస్టులపై పై నిఘా పెట్టాం, వారి ఆలోచనలు, కార్యక లాపాలు ను గమనించాం, అన్నీ సె ట్ చేసుకున్నాక ఒకేసారి వారందరి నీ పట్టుకున్నాం అని లడ్డా అన్నా రు. తెలంగాణ లో కొంతమంది ఇటీ వల సరెండర్ అయ్యారువాళ్ల ద్వా రా సమాచారం వెళితే ఇబ్బందులు ఉంటాయని భావించారు . అందుకే కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేం దు కు ఎపిలో పలు ప్రాంతాలను ఎంచు కున్నారు. మళ్లీ సమయం చూసి వాళ్ల ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణ యించుకున్నారు. వారి మూవె మెం ట్, ప్లాన్ల పై ఇతర సమాచారం లే దు. హిడ్మాను పట్టు కున్నాక చం పా మనే ప్రచారం లో నిజం లేదని లడ్డా వివరించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.